ఒళ్ళంతా జుట్టు.. బరువు మోయలేక ఇబ్బంది పడుతున్న కుక్క… చివరికి ఏమైంది అంటే… ( వీడియో )

పిల్లుల్ని, కుక్కల్నిపెంచుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. వాటిని కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమగా చూసుకుంటారు. అయితే అనాథలైన వీధి కుక్కల పరిస్థితి ఇందుకు భిన్నం.

పిల్లుల్ని, కుక్కల్నిపెంచుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. వాటిని కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమగా చూసుకుంటారు. అయితే అనాథలైన వీధి కుక్కల పరిస్థితి ఇందుకు భిన్నం. దయనీయంగా ఉన్న వాటి పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె కలుక్కుమంటుంది. జడలు కట్టిన జుట్టుతో ఓ కుక్క ఇబ్బందిపడింది. జుట్టు బరువు మోయలేక నడవలేని పరిస్థితికి చేరుకుంది. బక్కచిక్కిన కుక్కకు.. జుట్టు కత్తిరించి ఉపశమనం కలిగించింది ఓ వెటర్నరీ సంస్థ. అమెరికా మిస్సౌరీ రాష్ట్రానికి చెందిన కేసీ పెట్‌ ప్రాజెక్ట్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారి నెటిజన్ల దృష్టినాకర్షిస్తోంది. 

మరిన్ని ఇక్కడ చూడండి: Crocodile vs Pigeon :సేద తీరుతున్న పావురాన్ని మట్టుబెట్టిన మొసలి.. ( వీడియో )

Kajal Aggarwal: నాని తో కాజల్ అగర్వాల్.. అసలు మ్యాటర్‌ ఏంటంటే.. ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu