Nikhil Siddharth: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా యంగ్ హీరో.. నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?

హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Nikhil Siddharth: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా యంగ్ హీరో.. నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 14, 2021 | 7:12 AM

Nikhil Siddharth: హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ సోలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు. విభిన్నమైన కథలను ఏంహుకుంటూ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. అలా చేసిన సినిమాల్లో స్వామిరారా..కార్తికేయ , ఎక్కడికిపోతావు చిన్నవాడా , అర్జున్ సురవరం వంటి సినిమాలు నిఖిల్ కు మంచి పేరును తెచ్చాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో  కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 ను చ్చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతుంది. అలాగే 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  జీఏ2 సంస్థలో క్రేజీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. అయితే ఇవి గాక మరో మూడు సినిమాలకు లైన్ క్లియరైందని తెలుస్తోంది. వాటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

కానీ ఈ మూడు సినిమాలకు హీరోగా నిఖిల్ లాక్ అయిపోయాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నిఖిల్ చేసిన సినిమాలలో డిజాస్టర్ లు తక్కువే చాలా వరకు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కొన్ని హిట్లు కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ యంగ్ హీరో చేతిలో ఉన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే నిఖిల్ క్రేజ్ మరింత పెరుగుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: ప‌వ‌న్, హ‌రీష్ సినిమాకు అదిరిపోయే టైటిల్స్ సజిస్ట్ చేసిన ఫ్యాన్స్.. సూప‌ర్ అంతే

Adipurush: శరవేగంగా షూటింగ్ జరుపనున్న ఆదిపురుష్ టీమ్.. ముంబై లో భారీ సెట్టింగ్

Tollywood: డెబ్యూ మూవీ బ్లాక్‌బస్టర్.. ఆ త‌ర్వాత టెంపో మిస్.. ఆ ద‌ర్శ‌కులు వీరే

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?