AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ప‌వ‌న్, హ‌రీష్ సినిమాకు అదిరిపోయే టైటిల్స్ సజిస్ట్ చేసిన ఫ్యాన్స్.. సూప‌ర్ అంతే

పవన్‌ కల్యాణ్, హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా విషయంలో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్...

Pawan Kalyan: ప‌వ‌న్, హ‌రీష్ సినిమాకు అదిరిపోయే టైటిల్స్ సజిస్ట్ చేసిన ఫ్యాన్స్.. సూప‌ర్ అంతే
Pspk 28
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2021 | 6:27 PM

Share

పవన్‌ కల్యాణ్, హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా విషయంలో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబో కావటంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే చిత్రయూనిట్ అప్‌డేట్స్ ఇవ్వకపోయినా.. ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషీయుం రీమేక్‌తో పాటు హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు పవన్‌. ఆ రెండు సినిమాలు పూర్తవ్వడానికి మరో ఏడాది సమయం పడుతుంది. అంటే ఆ తరువాతే హరీష్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ అయ్యేది. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ కూడా ఫిక్స్ అయ్యిందని చెప్పిన మేకర్స్ ఎనౌన్స్‌మెంట్‌ మాత్రం పోస్ట్‌ పోన్ చేస్తున్నారు.

అయితే మేకర్స్ డీలేతో వెక్స్ అయిపోయిన ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో కోసం స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుందో ఊహించేసుకొని వైరల్ చేస్తున్నారు. `స్టేట్‌కి ఒక్కడు`, `సంచారి` లాంటి టైటిల్స్‌ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఛాయిస్‌ల సంగతి సరే.. ఇంతకీ మేకర్స్ ఫిక్స్ చేసిన ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: ఇంటి ముందు ఆపిన కారు.. అదేదో మంత్ర‌మేసిన‌ట్టు ఒక్క‌సారిగా మాయ‌మ‌య్యింది..

 సగం మెడ తెగిన కోడి పుంజు ?జంప్.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ఘ‌ట‌న‌

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!