AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సగం మెడ తెగిన కోడి పుంజు ?జంప్.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ఘ‌ట‌న‌

అస‌లే ఆదివారం.. అందునా ఇంటికి అల్లుడు వ‌చ్చాడు. కోడి మాంసం పెట్ట‌క‌పోతే ఎలా. అందుకే అంద‌రికీ స‌రిపోయే విధంగా ఇంట్లోనే ఏపుగా పెరిగినా ఓ కోడి పుంజుని...

Viral Video: సగం మెడ తెగిన కోడి పుంజు  ?జంప్.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ఘ‌ట‌న‌
Cock Jumps
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2021 | 5:55 PM

Share

అస‌లే ఆదివారం.. అందునా ఇంటికి అల్లుడు వ‌చ్చాడు. కోడి మాంసం పెట్ట‌క‌పోతే ఎలా. అందుకే అంద‌రికీ స‌రిపోయే విధంగా ఇంట్లోనే ఏపుగా పెరిగినా ఓ కోడి పుంజుని అందుకున్నాడు ఓ వ్య‌క్తి. మ‌రో వ్యక్తి సాయంతో దాన్ని ఖ‌తం చేసే తంతు ప్రారంభించాడు. తొలుత వారు కోడి పుంజు నోట్లో నీళ్లు పోశారు. ఆపై ఒక‌రు దాన్ని గ‌ట్టిగా ప‌ట్టుకోగా.. మ‌రొక వ్య‌క్తి క‌త్తి అందుకుని మెడ తెంపేశాడు. అయితే పూర్తిగా కాదండోయ్. మెడ‌ స‌గం కోశాక‌ చాలా ర‌క్తం కార‌డంతో ఇంక ఎక్క‌డికి వెళ్తుందిలే.. చనిపోయి ఉంటుందని.. కింద పెట్టారు. ఇలా వ‌దిలేశారో లేదో.. అలా లేచి జంప్ అయ్యింది ఆ కోడి పుంజు. ప‌ట్టుకునేందుకు ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా దాని వెనుక‌ ప‌రిగెత్తారు. కాగా కొనప్రాణంతో ఉండ‌టం వ‌ల్లే ఆ కోడి పుంజు పరిగెత్తి ఉండొచ్చ‌ని కొంద‌రు అంటున్నారు. బ్లీడింగ్ అయ్యి మ‌రికాసేపట్లో దాని ప్రాణం పోయి ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ‌లోని నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సగం మెడ తెగాక‌ పారిపోయిన నాటుకోడి పుంజు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కోడిపుంజు కత్తితో కోసిన తరువాత దొరక్కుండా అలా పరిగెత్తడం ప‌ట్ల నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: ఆకాశం నుంచి కిందపడిన వ్యక్తి.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..!

ఇంటి ముందు ఆపిన కారు.. అదేదో మంత్ర‌మేసిన‌ట్టు ఒక్క‌సారిగా మాయ‌మ‌య్యింది..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!