Viral News: ఆకాశం నుంచి కిందపడిన వ్యక్తి.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..!

సీరియస్‌గా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో.. ఓ వ్యక్తి క్రీడాకారులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఉన్నపళంగా ఆకాశంలో నుంచి భూమిపై పడ్డాడు....

Viral News: ఆకాశం నుంచి కిందపడిన వ్యక్తి.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..!
Parachute Landing In Football match
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 13, 2021 | 5:34 PM

సీరియస్‌గా జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో.. ఓ వ్యక్తి క్రీడాకారులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఉన్నపళంగా ఆకాశంలో నుంచి భూమిపై పడ్డాడు. అవును మీరు విన్నది నిజమే.. ఆకాశం నుంచి అమాంతం భూమిపైకి వచ్చిన ఆ వ్యక్తిని చూసి.. ఒక్కసారిగా షాక్‌ అయ్యారు ఫుట్‌బాల్‌ ప్లేయర్లు. దెయ్యంలా తెల్లబట్టలతో ఊడిపడిన ఆ అన్‌నౌన్‌ వ్యక్తి ఎవరో మీరే చూడండి.

పోలాండ్‌ దేశంలోని ఓ ప్రాంతంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. గోల్‌కొట్టేందుకు ఇరువురు టీమ్‌ ప్లేయర్లు, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాసేపు అయితే గేమ్‌ ఫినిష్‌ అవుతుందనే.. టైమ్‌లోనే గాల్లో నుంచి ఓ వ్యక్తి కేకలు పెడుతూ, స్టేడియంలోకి దిగబోయాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన ఆటగాళ్లు, భయంతో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ నుంచి పరుగులు తీశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ వ్యక్తి పారాచూట్‌తో విమానం నుంచి కిందకు దూకాడు. ఆకాశంలో విహరిస్తున్న సమయంలో పారాచూట్‌లో ఏదో సమస్య తలెత్తడంతో నేరుగా ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో ల్యాండ్‌ అయ్యాడు. కానీ అతడు సురక్షితంగానే భూమి మీదకు ల్యాండ్‌ అవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. పారాచూట్‌తో దిగిన ఆ వ్యక్తికి ఫుట్‌బాట్‌ రిఫరీ ఎల్లో కార్డు చూపించడం.. మరింత ఫన్నీగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

Also Read: ఇంటి ముందు ఆపిన కారు.. అదేదో మంత్ర‌మేసిన‌ట్టు ఒక్క‌సారిగా మునిగిపోయింది..

 భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే