AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: శరవేగంగా షూటింగ్ జరుపనున్న ఆదిపురుష్ టీమ్.. ముంబై లో భారీ సెట్టింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. భారీ సినిమాలను లైన్ లో పెట్టిన డార్లింగ్ ఆ సినిమాలను ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తున్నాడు.

Adipurush: శరవేగంగా షూటింగ్ జరుపనున్న ఆదిపురుష్ టీమ్.. ముంబై లో భారీ సెట్టింగ్
Prabhas Adipurush
Rajeev Rayala
|

Updated on: Jun 13, 2021 | 5:43 PM

Share

Adipurush:

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. భారీ సినిమాలను లైన్ లో పెట్టిన డార్లింగ్ ఆ సినిమాలను ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే వీటిలో రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరికొద్ది రోజులు చిత్రీకరణ జరిపితే ఈ సినిమా పూర్తవుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని అంటున్నారు.  ‘ఆదిపురుష్’ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. లేదంటే ఇప్పటి వరకు షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు. హైదరాబాద్ లో సుదీర్ఘ షెడ్యూల్ తో సినిమా మెజార్టీ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ కరోనా అడ్డుపడింది.

ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో ఆయన పాత్ర కూడా హీరో రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అలాంటి రావణ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను ముంబయిలో ప్రత్యేకంగా వేసిన సెట్టింట్ లో తెరకెక్కించబోతున్నారట. అలాగే హైదరాబాద్ లో షూటింగ్ కోసం ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kriti Sanon: ఆ స్టార్ హీరోతో మరోసారి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన కృతి సనన్

Tollywood: డెబ్యూ మూవీ బ్లాక్‌బస్టర్.. ఆ త‌ర్వాత టెంపో మిస్.. ఆ ద‌ర్శ‌కులు వీరే

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..