Kriti Sanon: ఆ స్టార్ హీరోతో మరోసారి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన కృతి సనన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా 1 నేనొక్కడినే. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది.

Kriti Sanon: ఆ స్టార్ హీరోతో మరోసారి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన కృతి సనన్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 4:25 PM

Kriti Sanon: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా 1 నేనొక్కడినే. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది. కానీ ఈ సినిమామ్ మొదట్లో అంతగా ప్రేక్షకులకు ఎక్కకపోయినా ఆతర్వాత మాత్రం సినిమాలో విషయం ఉంది అని ప్రేక్షకులు పసిగట్టారు. టీవీలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్ లో మంచి టీఆర్పీ ని సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. ఈ సినిమా తర్వాత కృతి బాలీవుడ్ లో బిజీ  హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ టాల్ బ్యూటీ అటు పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తోంది.తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ అనే సినిమా చేస్తోంది. ఆ సినిమాతో కృతి అన్ని ఇండస్ట్రీలకు సీతగా పరిచయం కాబోతుంది. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది.

ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ..”కెరీర్ లో ఎంతో స్పెషల్ అండ్ మోస్ట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను” అంటోంది. అలాగే సూపర్ మహేష్ బాబు గురించి అభిమానులు ప్రశ్నించగా..’బెస్ట్! మై ఫస్ట్ ఎవర్ కో-స్టార్! హంబల్ అమేజింగ్..’ ఆయనతో మరోసారి వర్క్ చేయాలనీ ఉందంటూ మనసులో కోరిక బయటపెట్టింది. మరి అమ్మడి కోరిక త్వరలోనే నెరవేరుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం