Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..

ప్రజెంట్ షూటింగ్‌లు, రిలీజ్‌లు లేకపోవటంతో బాలీవుడ్ బ్యూటీస్ అంతా సైలెంటైపోయారు. కానీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మాత్రం ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 4:09 PM

Jacqueline : ప్రజెంట్ షూటింగ్‌లు, రిలీజ్‌లు లేకపోవటంతో బాలీవుడ్ బ్యూటీస్ అంతా సైలెంటైపోయారు. కానీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మాత్రం ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. డైరెక్ట్‌గా ప్రెస్‌ మీట్ పెట్టి హడావిడి చేసే ఛాన్స్ లేదే కాబట్టి.. సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు ఈ హాట్ బ్యూటీ. ఈ సాహో బ్యూటీ ట్వీటర్, ఇన్‌స్టా పోస్ట్‌లతో పాటు రీల్స్‌, స్టోరీస్‌.. ఇలా ఎక్కడ చూసిన పానీ పానీ సాంగ్‌ ప్రమోషనే కనిపిస్తుంది. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ఆల్బమ్‌లో బాద్‌షా, ఆస్తాగిల్‌తో కలిసి నటించారు జాక్వెలిన్‌.

ఒకప్పుడు ఓన్లీ నార్త్ కాబట్టి జాక్వెలిన వీడియోస్‌కు సౌత్‌లోపెద్దగా బజ్‌ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు సిచ్యుయేష్ వేరు.. బాడ్ బాయ్ అంటూ ప్రభాస్‌తో ఆడిపాడిన ఈ బ్యూటీ… నెక్ట్స్ పవర్ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. అందుకే సౌత్ ఆడియన్స్‌ కూడా శ్రీలంకన్ లేడీని బాగానే ఓన్‌ చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

Rare Photo: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్

Payal Rajput: బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్… అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన బ్యూటీ.. ( వీడియో )