AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Photo: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్

Rare Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన మెచ్చిన పాత ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క్కసారి అరుదైన..

Rare Photo: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్
Chiru Rare Pic
Surya Kala
|

Updated on: Jun 13, 2021 | 1:06 PM

Share

Rare Photo: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన మెచ్చిన పాత ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క్కసారి అరుదైన కాంబినేషన్స్ లోని ఫోటోలు వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతాయి. తాజాగా దక్షిణాది స్టార్ హీరోలు ఒకే ఫేమ్ లో ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతుంది.

ఈ ఫొటోలో మెగా స్టార్ చిరంజీవి, సూపర్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, అందాల నటుడు శోభన్ బాబు లు ఉన్నారు. ఈ ఫోటో 33 ఏళ్ల క్రితంది. చిరంజీవి హీరోగా హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెం.786 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అనేక సెంటర్స్ లో శతదినోత్సవం వేడుకలు జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవి, విజయబాపినీడులను అభినందించేందుకు కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు.

కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబులతో చిరంజీవి, విజయ బాపినీడు మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారు. దీంతో ఆ సమయంలో వారు బిజీగా ఉన్నా సరే సక్సెస్ వేడుకకి వచ్చారట. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

1988 జూన్ 10న విడుదల అయిన ఖైదీ నెం.786 సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి జోడీగా భానుప్రియ నటించింది. మోహన్ బాబు, కోట శ్రీనివాస రావు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికీ ఈ సినిమాలో గువ్వా గోరింకతో పాట ఫంక్షన్లలో వినిపిస్తూనే ఉంటుంది.

Also Read: TV Anchors: వెండి తెరపైన సత్తా చాటిన టాప్ బుల్లితెర యాంకర్స్..(photo gallery)

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!