Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు గంగవ్వ! షాక్‌లో ఆడియెన్స్.. కారణమేంటంటే?

బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం 10 వారంలోకి వచ్చేసింది. ఇక ఈ తొమ్మిది వారాల్లో ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు గంగవ్వ! షాక్‌లో ఆడియెన్స్.. కారణమేంటంటే?
Gangavva
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2024 | 1:28 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పదో వారంలోకి అడుగు పెట్టింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చి కూడా ఐదు వారాలు గడిచిపోయాయి. కాగా మై విలేజ్ షో ఫేమ్, ఫేమస్ యూబ్యూబర్ గంగవ్వ కూడా వైల్డ్ కార్డ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. గతంలో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె హౌస్ వాతావరణానికి అలవాటుపడలేకపోయారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టు ముట్టాయి. దీంతో కేవలం ఐదు వారాలు మాత్రమే హౌస్ లో ఉండి ఆ తర్వాత ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసారు. ఇక సీజన్ 8 లో మళ్లీ వైల్డ్ కార్డ్ గా కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు గంగవ్వ. అయితే ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమె ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది సీజన్ లోనే అర్ధమైపోయింది. దీంతో మళ్లీ హౌస్ లోకి ఆమెను తీసుకురావడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఐతే వచ్చీ రాగానే ఒక ఫిజికల్ టాస్కులో గెలిచి సర్ ప్రైజ్ చేశారామె. అయితే ఆ తర్వాత గంగవ్వ కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్కులు ,గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఇక తోటి కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ నుంచి గంగవ్వను మినహాయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. . ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయంటూ గత శనివారం ఎపిసోడ్ లో నాగార్జునతో కూడా చెప్పుకుని బాధపడ్డారామె. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్త్ఉంటే గంగవ్వ తనంతట తాను హౌస్ నుంచి వెళ్తే తప్ప ఆడియన్స్ ఆమెను ఎలిమినేట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈక్రమంలోనే అనారోగ్యం దృష్ట్యా గంగవ్వ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ వీకెండ్ కూడా గంగవ్వ వెళ్తా అంటే మాత్రం ఎలిమినేషన్ లేకుండానే గంగవ్వని బయటకు పంపించేస్తారని తెలుస్తుంది.

బిగ్ బాస్ హౌజ్ లో గంగవ్వ..

View this post on Instagram

A post shared by Milkuri Gangavva (@gangavva)

నామినేషన్స్ నుంచి గంగవ్వకు మినహాయింపు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!