OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఆ నాలుగు చాలా స్పెషల్.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో దీపావళికి రిలీజైన సినిమాల సందడే కనిపిస్తోంది. లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీరా చిత్రాలన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ వారం కూడా భారీ సంఖ్యలో చిన్న సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో నిఖిల్ లాంటి క్రేజీ హీరో సినిమా కూడా ఉండడం విశేషం.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఆ నాలుగు చాలా స్పెషల్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2024 | 1:59 PM

ఈ వారం థియేటర్లలో ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ప్రకాశ్ వర్రే జితేందర్ రెడ్డి మూవీస్ కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటు ధూం ధాం, బ్లడీ బెగ్గర్, జాతర, ఈసారైనా, రహస్యం ఇదం జగత్, వంచన, జ్యూయల్ థీఫ్ సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో కూడా దాదాపు 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటలో సమంత, వరుణ్ ధావన్ ల ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ వెబ్ సిరీస్‌ కూడా ఉంది. అలాగే రజనీకాంత్ వేట్టయన్, సుహాస్ జనక అయితే గనక, టొవినో థామస్ ఏఆర్ఎమ్ తదితర సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షం కానున్నాయి. మరి నవంబర్ మొదటి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

ఆహా ఓటీటీలో..

  • జనక అయితే గనక (తెలుగు మూవీ) – నవంబర్ 08

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..

  • లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్) – నవంబర్ 05
  • లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 06
  • మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 06
  • పెడ్రో పరామో (స్పానిష్ మూవీ) – నవంబర్ 06
  • కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 07
  • ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 07
  • బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
  • ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
  • మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
  • ద బకింగ్‪‌హమ్ మర్డర్స్ (హిందీ సినిమా) – నవంబర్ 08
  • ద కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
  • ఉంజోలో: ద గాన్ గర్ల్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 08
  • విజయ్ 69 (తెలుగు డబ‍్బింగ్ మూవీ) – నవంబర్ 08
  • ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 09
  • ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 09

అమెజాన్ ప్రైమ్ వీడియో..

  • సిటాడెన్: హన్నీ బన్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 07
  • వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 08

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 08

జియో సినిమా

  • డెస్పికబుల్ మీ 4 (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 05

బుక్ మై షో

  • ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబర్ 06
ఇవి కూడా చదవండి

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే