AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

Ear Shape Personality Test: ఒక వ్యక్తి ఎలాంటి వారు అని తెలుసుకోవాలంటే మనం వారితో కాసేపు గడపడమో, లేదా జోతిష్యం ద్వారానే తెలుసుకోవచ్చు. కానీ మన శరీర భాగాల ఆకారాన్ని బట్టి కూడా ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో మన చెవుల ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారో అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Personality Test: మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
Ear Shape Personality Test
Anand T
|

Updated on: Feb 27, 2026 | 3:02 PM

Share

సాధారణంగా, ఒక వ్యక్తి భవిష్యత్తు, అతని ఎలాంటి వారు అనేది హస్తసాముద్రికం లేదా జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా శరీర భాగాల ఆకారం అంటే మనిషి ముక్కు, చెవులు, కళ్ల ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి రహస్య స్వభావాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ భూమిపై జన్మించిన ఏ ఒక్కరి ఆకారం ఒకేలా ఉండదు. కొంతమందికి పెద్ద చెవులు ఉంటే, మరికొందరికి చిన్న చెవులు ఉంటాయి. అలాగే ఏ ఒక్కిరి వ్యక్తిత్వం కూడా ఒకేలా ఉండదు. కాబట్టి చెవి ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

మీ చెవుల ఆకారమే మీ వ్యక్తిత్తం

పెద్ద చెవులు ఉన్న వారు: మీ చెవులు పెద్దవిగా ఉంటే, మీరు ప్రశాంతమైన వ్యక్తులు అని అర్థం. అలాగు మీరు విశాల దృక్పథంతో ఉంటారని అర్థం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇలాంటి చెవులు ఉన్న వ్యక్తులకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అందుకే వీరు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటారు. జీవితంలో తమకు ఎదరైయ్యే ప్రతి సమస్యను ఉత్సాహంతో ఎదుర్కొంటారు. వీళ్లు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటారు. వీళ్లు ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించరు.

చిన్న చెవులు ఉన్న వారు: మీ చెవులు చిన్నగా ఉంటే, మీరు ప్రతి నిర్ణయాన్ని క్షణ్నంగా ఆలోచింది తీసుకుంటారని అర్థం. అలాగే మీరు లోతైన ఆలోచనా పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు అని అర్థం. ఇలాంటి వ్యక్తులు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అలాగే, బలమైన స్వీయ భావన కలిగి ఉంటారు. అందుకే వీళ్లను ఎవరూ ప్రభావితం చేయలేరు. మీరు కొత్త వ్యక్తులతో అంత త్వరగా కలిసిపోలేరు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు తమ లక్ష్యాలపైనే దృష్టి పెడతారు. వాటిని సాధించే వరకు డిసిప్లేన్‌గా ఉంటారు. వీరు అనవసరంగా ఎప్పుడూ మాట్లాడరు. వీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..