Adipurush Movie: ‘ఆదిపురుష్’‏లో సిద్ధార్థ్ కీలక పాత్ర ? అసలు విషయం బయటపెట్టిన బిగ్‏బాస్ విన్నర్..

Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఆదిపురుష్'.

Adipurush Movie: 'ఆదిపురుష్'‏లో సిద్ధార్థ్ కీలక పాత్ర ? అసలు విషయం బయటపెట్టిన బిగ్‏బాస్ విన్నర్..
Siddarth Shukla
Follow us
Rajitha Chanti

|

Updated on: May 29, 2021 | 2:07 PM

Adipurush Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఇందులో టాలీవుడ్ నటీనటులతోపాటు.. బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా… బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి మొదటి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పై సిద్ధార్థ్ శుక్లా క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్ సినిమా కోసం తనను ఇప్పటివరకు ఎవరు సంప్రదించలేదని… సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఈ సినిమాలోని ఏ పాత్ర కోసం తనను ఎవరు అడగలేదని.. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే.. తానే స్వయంగా చెప్తాను అని.. ప్రస్తుతం వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు సిద్ధార్థ్. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా… కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది.

Also Read: Chiranjeevi Oxygen Bank: విజయవంతంగా కొనసాగుతున్న చిరంజీవి ఆక్సిజన్ సిలిండ‌ర్ల‌ పంపిణి… సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్

Allu Arjun Pushpa: పుష్ప సినిమాను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న సుకుమార్.. అక్కడి వారికి కూడా కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న డైరెక్టర్..

Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..

Private Hospitals Notice: కరోనా బిల్లులపై తెలంగాణ సర్కార్ సీరియస్.. 88 హాస్పిటల్స్‌కు నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే