Bigg Boss 8 Telugu: యష్మీకి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఏడ్చేసిన నైనిక.. ప్రోమో చూశారా..?

టాస్క్ మధ్యలో క్లారిటీ ఉండదంటూ రీజన్ చెప్పేశాడు నిఖిల్. ఇక ఆ తర్వాత నబీల్.. పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత పృథ్వీ, ప్రేరణ వాదిస్తుంటే మధ్యలో యష్మీ మాట్లాడుతూ.. నేను కూడా ఇక్కడ ఉన్నా నాకు ఛాన్స్ వస్తుంది. నేను మాట్లాడతా అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

Bigg Boss 8 Telugu: యష్మీకి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఏడ్చేసిన నైనిక.. ప్రోమో చూశారా..?
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2024 | 5:36 PM

బిగ్‏బాస్ సీజన్ 8 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో కంటెస్టెంట్లకు గట్టిగానే షాకిచ్చాడు బిగ్‏బాస్. నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ కాగానే కంటెస్టెంట్స్ అందరి నుంచి ఫుడ్ లాగేసుకున్నాడు. అలాగే చీఫ్ యష్మీకి మరో స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. ప్రోమోలో.. ముందుగా ప్రేరణను నామినేట్ చేశాడు నిఖిల్. అయితే కారణం చెప్పేలోపే డస్ట్ బిన్ గురించి అంటూ ప్రేరణ అడ్డుపడింది. టాస్క్ మధ్యలో క్లారిటీ ఉండదంటూ రీజన్ చెప్పేశాడు నిఖిల్. ఇక ఆ తర్వాత నబీల్.. పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత పృథ్వీ, ప్రేరణ వాదిస్తుంటే మధ్యలో యష్మీ మాట్లాడుతూ.. నేను కూడా ఇక్కడ ఉన్నా నాకు ఛాన్స్ వస్తుంది. నేను మాట్లాడతా అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

ఇక ఆ తర్వాత తాను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం రాలేదంటూ నైనిక వాదించింది. ఇక ఆ తర్వాత యష్మీకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‏బాస్. ఇప్పటివరకు ఒక స్పెషల్ పవన్ ఇస్తున్నా నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేసి.. నామినేట్ కానీ వారి నుంచి ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయండి అంటూ ఆఫర్ ఇచ్చాడు. అయితే యష్మీ ఎవరిని నామినేట్ చేసింది.. ఎవరిని సేవ్ చేసింది అనేది మాత్రం ప్రోమోలో చూపించలేదు. హౌస్ లో మనకంటే ముందే పోయే క్యాండెట్స్ చాలా మందే ఉన్నారంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది సోనియా.

ఆ తర్వాత బిగ్‏బాస్ మాట్లాడుతూ.. ఈ సీజన్ డిఫరెంట్ గా ఉంటుందని.. హౌస్ లో ఉన్న ఫుడ్ మొత్తం స్టోర్ రూంలో పెట్టాలని చెప్పాడు. మీకు కొంచెం టైమ్ ఉంది.. ఏం తినాలంటే అవి తినేయండి అంటూ ఆఫర్ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అందరూ చేతికి దొరికింది దొరికినట్లుగా తినేశారు.

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్