Bigg Boss Telugu 8: బేబక్క ఇది మీరేనా ?ఈ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ పాప్ సాంగ్స్ చూశారా? అసలు ఊహించలేదు

మొదటి వారం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యూబ్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఎన్నో ఆశలు, అంచనాలతో హౌస్ లోకి వచ్చిన ఆమె మొదటి వారంలోనే బయటకు వెళ్లిపోయారు. దీంతో చాలా ఎమోషనల్ అయ్యారు బేబక్క. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారామె. ఇదే సమయంలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

Bigg Boss Telugu 8: బేబక్క ఇది మీరేనా ?ఈ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ పాప్ సాంగ్స్ చూశారా? అసలు ఊహించలేదు
Bezawada Bebakka
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2024 | 6:39 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన కొత్త సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఈసారి పెద్దగా పరిచయం లేని ముఖాలను హౌస్ లోకి తీసుకొచ్చారన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్స్ మాత్రం తమను తాము నిరూపించుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. టాస్కులు, గేమ్స్ లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తద్వారా బిగ్ బాస్ ఆడియెన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి వారం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యూబ్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఎన్నో ఆశలు, అంచనాలతో హౌస్ లోకి వచ్చిన ఆమె మొదటి వారంలోనే బయటకు వెళ్లిపోయారు. దీంతో చాలా ఎమోషనల్ అయ్యారు బేబక్క. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారామె. ఇదే సమయంలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అలాగే బేబక్క ఆడి పాడిన పాప్ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈమె మన బేబక్కేనా? అంటూ ముక్కుమీద వేళ్లేసుకుంటున్నారు.

బెజవాడ బేబక్క పూర్తి పేరు మధు అలియాస్ మాధవి నెక్కంటి. పేరులో బెజవాడ ఉన్నప్పటికీ ఆమె ఎక్కువగా అమెరికాలోనే ఉంటారు. అక్కడి స్థానికి పరిస్థితులపై ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కరోనా సమయంలో ఇండియాకు వచ్చి బెజవాడ బేబక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అందులో వివిధ విషయాలపై కామెడీ వీడియోలు అప్ లోడ్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె మంచి నటి కూడా. 20కి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, 24 కిసెస్, మళ్లీ పెళ్లి చిత్రాల్లో మెరిశారు బేబక్క.

 ‘హోలలే హోలలే నా మనసే నీదిలే.. కనుల కలలే ఓ గజలే పాడలే’ సాంగ్ లో బేబక్క..

ఇవి కూడా చదవండి

ఇక దర్శక కేంద్రుడు రాఘవేంద్ర రావు తనకు పెద్ద నాన్న వరుస అవుతారని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక బేబక్కలో ఉన్న మరో ట్యాలెంట్ సింగింగ్. గతంలో పలు పాప్ అండ్ ర్యాప్ సాంగ్స్ లో ఆడి పాడారామె. అమెరికాలో ఉండగా ఈ సాంగ్స్ చేశారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ పాప్ సాంగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కర్ణాటిక్, హిందూస్థాని సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. యాక్టర్, సింగర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకున్న బేబక్క బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యారు. అయితే మరికొన్ని రోజులు ఆమె హౌస్ లో ఉంటుంటే మరింత క్రేజ్ వచ్చేదేమో!

నేస్తమా సాంగ్ లో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ