Bigg Boss 7 Telugu: ‘జీవితంలో మోసపోయిండు.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోనూ’ .. పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఆవేదన..
సీరియల్ బ్యాచ్ దెబ్బతో ఈ వారం పల్లవి ప్రశాంత్ కు ఊహించని రేంజ్ లో ఓటింగ్ వస్తుంది. కొన్ని అన్ అఫీషియల్ పోస్ట్ లో ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ హౌస్మేట్ మాట్లాడిన తీరుపై అతని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల నుంచి బిగ్‌బాస్ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నానడి.. చివరకు అనుకున్నది సాధించాడని అన్నాడు పల్లవి ప్రశాంత్ తండ్రి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
బిగ్‌బాస్ సీజన్ 7.. రెండు వారం నామినేషన్స్‌లో హీరో అయ్యాడు పల్లవి ప్రశాంత్. సీరియల్ బ్యాచ్ మొత్తం కావాలని మూకుమ్మడి దాడి చేసి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ హౌస్మేట్స్ తీసిన పాయింట్స్ పై కరెక్ట్ కాదంటున్నారు అడియన్స్. రైతులు, బీటేక్ స్టూడెంట్స్ అంటూ అవసరం లేని పాయింట్స్ తీసుకువస్తూ.. అరేయ్, రేయ్ అంటూ నోరు జారాడు అమర్ దీప్. సీరియల్ బ్యాచ్ దెబ్బతో ఈ వారం పల్లవి ప్రశాంత్ కు ఊహించని రేంజ్ లో ఓటింగ్ వస్తుంది. కొన్ని అన్ అఫీషియల్ పోస్ట్ లో ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ హౌస్మేట్ మాట్లాడిన తీరుపై అతని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల నుంచి బిగ్‌బాస్ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నానడి.. చివరకు అనుకున్నది సాధించాడని అన్నాడు పల్లవి ప్రశాంత్ తండ్రి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
పల్లవి ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. “నా కొడుకు ఒకసారి లవ్ సాంగ్ తీస్తే రూ.7 లక్షలు వచ్చాయి. అప్పుడే ఆ డబ్బు తీసుకుని నా కొడుకును స్నేహితులు తీసుకుని మోసం చేశారు. పొలం దగ్గరకు వెళ్లి చస్తానని ఏడ్చాడు. నీకు కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పినా.. అప్పుడు నాతో పని చేసి.. ఫోన్ కొనిస్తే రీల్స్ చేసుకుంటున్నాడు. రీల్స్ చేసి ఫేమస్ అయ్యిండు. తిండీతిప్పలు లేకుండా హైదరాబాద్ కు వెళ్లి తిరిగిండు. ఇప్పుడు బిగ్‌బాస్ వెళ్లిండు, నాగార్జున సార్ ను కలిశిండు. అదే సంతోషం. రైతులు, బీటెక్ స్టూడెంట్స్ అంటూ మాట్లాడారు. అందరూ రైతు బిడ్డలే. అందరు సమానంగా ఉండాలి.
View this post on Instagram
ప్రశాంత్ కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ తనకు ముందు సెటిల్ కావాలని ఉంది. ఆ తర్వాతే పెళ్లి చేస్తాం. రతిక మా కొడుకుని వాడుకుంది. ప్రశాంత్ తో ఉంటే అతడికొచ్చే ఓట్లు తనకు కూడా వస్తాయని అనుకుంది. వాడుకుంది. అందరినీ అక్కాచెల్లె అనుకుంటూనే మాటాడతాడు. అతనికి చెడు ఆలోచన లేదు .” అంటూ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.