Bigg Boss 5 Telugu: కలుసుకున్న బిగ్‏బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్… కానీ తను మాత్రమే మిస్..

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగు, ఐదో వారాల నుంచి ఆట రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు మూడు వారాలు అంత ఆసక్తిగా లేకపోయినా.

Bigg Boss 5 Telugu: కలుసుకున్న బిగ్‏బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్... కానీ తను మాత్రమే మిస్..
Bigg Boss 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2021 | 6:41 PM

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగు, ఐదో వారాల నుంచి ఆట రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు మూడు వారాలు అంత ఆసక్తిగా లేకపోయినా.. రాను రాను కంటెస్టెంట్స్ ఆటతీరులో కాస్త ఎక్కువగానే మార్పులు జరిగాయి. ఇప్పటివరకు బిగ్‏బాస్ గేమ్ షో 60 రోజులు పూర్తిచేసుకుంది. అంటే దాదాపు సగం షో విజయవంతంగా పూర్తైంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు 11 మందికి చేరింది. తొలివారంలో సరయూ.. రెండవ వారంలో కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో లహరి.. నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఐదో వారంలో హమీదా.. ఆ తర్వాత శ్వేత .. ఇక ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss

Bigg Boss

ఎలిమినేట్ అనంతరం ఒక్కోక్కరు ఇంటర్వ్యూలు ఇస్తూ.. షో గురించి.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాజాగా ఎలిమినేట్ అయిన సభ్యులంతా ఒక్కచోటుకి చేరారు. శ్వేత, ఉమాదేవి, ప్రియ, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా అందరూ ఒక్కచోటకు చేరి సందడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో సరయు మాత్రం కనిపించడం లేదు. సరయు మినహా.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సభ్యులంతా కలిసి తెగ ఎంజాయ్ చేసినట్లుగా ఫోటలను చూస్తే అర్థమవుతుంది. ఇక ఎనిమిదవ వారంలో బిగ్ బాస్ ఇంటి లోబో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో కెప్టెన్ షన్నూ మినహా.. అందరూ కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

Also Read:  Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..

Balakrishna: ఆసుపత్రిలో బాలకృష్ణ.. సర్జరీ చేసిన వైద్యులు.. హెల్త్ అప్డేట్..

Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..

Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!