Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..

బిగ్‏బాస్.. బుల్లితెరపైనే అతిపెద్ద రియాల్టీ షో. బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లాలని ప్రతి నటీనటుల కళ.. అయితే కొన్నిసార్లు ఈ షోలో క్రేజ్

Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..
Lobo Bb5
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2021 | 5:54 PM

బిగ్‏బాస్.. బుల్లితెరపైనే అతిపెద్ద రియాల్టీ షో. బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లాలని ప్రతి నటీనటుల కళ.. అయితే కొన్నిసార్లు ఈ షోలో క్రేజ్ అనేది వారి వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.. పాపులారిటీ ఉన్నవాళ్లను కిందకు పడేయ్యోచ్చు.. అస్సలు జనాలకు తెలియనివారిని స్టార్స్‏గానూ మర్చవచ్చు.. అయితే ఇప్పటివరకు ఈ షోకు వెళ్లినవారిలో కొందరికి మినహా.. వెళ్లినవారందరికి కాస్త ఎక్కువగానే కలిసొచ్చింది అని చెప్పుకోవాలి. ఇక గత సీజన్‏లో ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌజ్ గా అవినాష్ గుర్తింప్పు తెచ్చుకున్నాడు. ఇక ఐదవ సీజన్‏లో లోబో ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు.

మొదటి రెండు, మూడు వారాలలో ఫుల్ ఎనర్జీతో కామెడిని పంచిన లోబో ఆ తర్వాత కాస్త డల్ అయ్యాడు. అలాగే ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాను అంటూ అటు కంటెస్టెంట్స్‏కు.. ఇటు ప్రేక్షకులకు చిరాకు పుట్టించాడు. అంతేకాకుండా.. రవి చెబితే గేమ్ ఆడడం.. రవి చెప్పినట్లుగానే వింటున్నాడని.. ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చెప్పడంతో లోబోపై పూర్తిగా నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది ప్రేక్షకులకు. దీంతో లోబో డేంజర్ జోన్‏లో ఓసారి ఎలిమినేట్ అయి.. సీక్రెట్ రూంలో ఉంచి ఆడేందుకు ఛాన్స్ కల్పించాడు బిగ్‏బాస్. అయితే లోబో ఆట తీరులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎనిమిదవ వారం లోబోను ఎలిమినేట్ చేశారు ఆడియన్స్. ఇక లోబో ఎలిమినేట్ అనంతరం ఎప్పటిలాగే.. అతనికి ఎంత రెమ్యునరేషన్ ముట్టింది అనే టాక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. రోజూకీ దాదాపు రూ. 35 వేల చొప్పున…  వారానికి లక్ష ఎనభై వేల వరకు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎనిమిది వారాలకు గానూ.. లోబో దాదాపు రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Also Read:  Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..

Bigg Boss 5 Telugu Lobo: షణ్ముఖ్‏కు వచ్చే భార్య కూడా అలా చేయదు.. సిరి, షన్నూ గురించి లోబో ఆసక్తికర వ్యాఖ్యలు..

Samantha: నేను పర్‍ఫెక్ట్ కాదు.. అయినా నేను స్ట్రాంగ్.. సమంత చెప్పిన ఈ మాటలకు అర్థమేంటో..

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!