Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..

బుల్లితెర నటి కస్తూరీ శంకర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‎గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గృహలక్ష్మీ సీరియల్ ద్వారా తెలుగు

Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..
Kasturi Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2021 | 3:53 PM

బుల్లితెర నటి కస్తూరీ శంకర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‎గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గృహలక్ష్మీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కస్తూరి.. ఓ వైపు సీరియల్ చేస్తూనే మరోవైపు.. సమాజంలో జరుగుతున్న ఘటనలపై.. ప్రస్తుత పరిస్థితులపైన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. నిజానికి కస్తూరీ స్వతాహాగా లాయర్.. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై స్పందిస్తూ వివాదాలకు కారణమవుతుంటుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ తనయుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది కస్తూరీ. దీంతో ఆమెపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కస్తూరీ మరోసారి నెట్టింట్లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.

మన దేశ రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు.. చేసే ఉపన్యాసాల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. స్టేజ్ పై ఏం మాట్లాడారో.. కిందకు రాగానే ఠక్కున మర్చిపోతుంటారు. అలాగే ఎన్నికల ముందు వారిచ్చే మేనిఫెస్టో కూడా అంత సులువుగా అర్థం కాదు. ఇక వచ్చే ఏడాది గోవాలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ పార్టీ పోటీ చేయబోతుంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే ప్రచారం మొదలు పెట్టారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇందులోభాగంగా.. కేజ్రీవాల్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు.. ఇప్పుడు ఆప్ పార్టీ మేనిఫెస్టో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. గోవాలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హిందువులకు అయోధ్య.. క్రిస్టియన్స్ కు వేలాంకణి.. ముస్లీంలకు అజ్మీర్ షరిష్, సాయిబాబాను చూడాలనుకునేవారికి షర్టీకి ఉచితంగా పంపిస్తాం. రవాణా సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. ఇంకేముంది ఆప్ మేనిఫెస్టో పై నెటిజన్స్ భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా నటి కస్తూరి సైతం ఆప్ మేనిఫెస్టో గురించి స్పందించింది. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. కమింగ్ సూన్.. గోన్ సిక్స్ అమృత్ సర్.. జైనులు మౌంట్ అబు.. పార్శీలు టెహరాన్.. ఇక నాస్తికులకు గోవాలో కేసివో తరహాలో డబ్బులు ఇస్తాం ఆడుకోండి ఎంజాయ్ చేసుకోండి అనే పథకం పెడతారా ? అన్నట్లుగా కౌంటర్స్ వేసింది కస్తూరి.. అయితే ఆమె చేసిన కామెంట్స్ పై పలువురు నెటిజన్స్ మండిపడుతుండగా.. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు కస్తూరి చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Bigg Boss 5 Telugu Lobo: షణ్ముఖ్‏కు వచ్చే భార్య కూడా అలా చేయదు.. సిరి, షన్నూ గురించి లోబో ఆసక్తికర వ్యాఖ్యలు..

Samantha: నేను పర్‍ఫెక్ట్ కాదు.. అయినా నేను స్ట్రాంగ్.. సమంత చెప్పిన ఈ మాటలకు అర్థమేంటో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!