AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్... డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న

Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..
Shyam Singha Roy
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2021 | 6:15 PM

Share

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్… డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ శ్యా్మ్ సింగరాయ్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ గెటప్‏లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలోని రైజ్ ఆఫ్ శ్యామ్ పూర్తి పాటను నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా శ్యామ్ సింగరాయ్ నుంచి ఫస్ట్ లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఎగ‌సి ఎగ‌సి ప‌డె అల‌జ‌డి వాడే.. తిర‌గ‌బ‌డిన సంగ్రామం వాడే.. వెన‌క‌బ‌డ‌ని చైత‌న్యం వాడే.. శ్యామ్ సింగారాయ్‌.. అంటూ సాగే ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ పాటను కృష్మకాంత్ రాయగా.. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. వీడియో..

Also Read: Balakrishna: ఆసుపత్రిలో బాలకృష్ణ.. సర్జరీ చేసిన వైద్యులు.. హెల్త్ అప్డేట్..

Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..

Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..

Bigg Boss 5 Telugu Lobo: షణ్ముఖ్‏కు వచ్చే భార్య కూడా అలా చేయదు.. సిరి, షన్నూ గురించి లోబో ఆసక్తికర వ్యాఖ్యలు..

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్