Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

బిగ్‏బాస్ సీజన్ 5లో బీబీ హోటల్‏ టాస్క్ కాస్త ఫన్నీగా సాగిన.. ఆనీ మాస్టర్ ఏడుపుతో మరోసారి ప్రేక్షకులకు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..
Bigg Boss 5 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 7:36 AM

బిగ్‏బాస్ సీజన్ 5లో బీబీ హోటల్‏ టాస్క్ కాస్త ఫన్నీగా సాగిన.. ఆనీ మాస్టర్ ఏడుపుతో మరోసారి ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. ఇక బీబీ హోటల్ టాస్కులో అతిథుల టీం గెలిచినట్లుగా ప్రటించారు బిగ్‏బాస్. ఇందులో మానస్, సిరి, కాజల్, సన్నీ, ప్రియాంకలు అతిథులుగా ఉన్నారు. అయితే తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంతో మొదటి కెప్టెన్సీ పోటీదారుడిగా రవిని ఎంపిక చేశారు బిగ్‏బాస్. ఇక టాస్కులో ఓడిపోయిన హోస్ట్ స్టాప్ ను అభినందిస్తూ.. వారికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‏బాస్. హోటల్ స్టాఫ్ ఏకాభిప్రాయంతో అతిథుల టీం నుంచి ఇద్దరు అనర్హులను ఎంపిక చేయాలని సూచించగా.. మానస్, ప్రియాంకలను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా రవి,సిరి, సన్నీ, కాజల్ ఎంపికయ్యారు.

ఇక కెప్టెన్సీ టాస్కులో రవి, సిరి, సన్నీ, కాజల్‏లకు బ్రిగ్స్‏తో టవర్ కట్టే టాస్క్ ఇచ్చారు బిగ్‏బాస్. టవర్ ను కట్టడంతోపాటు.. కట్టిన టవర్ ను కూలిపోకుండా కాపాడుకోవాలని.. మిగిలిన ఇంటి సభ్యులు ఆ టవర్ కూలగొట్టడానికి బాల్స్ తో కొట్టాలని చెప్పారు. ఎవరి టవర్ అయితే పడిపోకుండా ఉంటుందో వాళ్లే ఇంటి కెప్టెన్ అని చెప్పారు బిగ్‏బాస్. అయితే మొదటి రౌండ్ లోనే కాజల్ టవర్ పడగొట్టేశారు యానీ మాస్టర్ గ్రూప్ సభ్యులు. ఇక రెండో రౌండ్ లో సన్నీ ఔట్ అయ్యాడు. ఇక మూడో రౌండ్ వచ్చే సరికి..సిరి, రవిలు మాత్రమే మిగిలారు. అయితే ఇక్కడ సన్నీ బాల్స్ విసురుతుండగా.. సిరి అతడినికి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆటలో ఉన్నప్పుడు తనను పట్టుకుంటే తంతా అని హెచ్చరించాడు సన్నీ. దీంతో ఎవర్ని తంతావ్ అంటూ మరింత రెచ్చగొట్టింది సిరి. నేను మీద పడితే అప్పడం అయిపోతావ్ అంటూ సన్నీ ఫైర్ అవ్వగా.. పోయి అప్పడాలు అమ్ముకో అంటూ మరింత రెచ్చగొట్టింది. దీంతో సీన్ లోకి వచ్చాడు షణ్ముఖ్.. మధ్యలోకి రావద్దంటూ సన్నీ హెచ్చరించినా పట్టించుకోకుండా.. మరింత రెచ్చగొట్టాడు షణ్ముఖ్. దీంతో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.

Also Read: Sai Pallavi: అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నేచురల్ బ్యూటీ..

Kurup : వివాదంలో చిక్కుకున్న దుల్కర్‌ సల్మాన్ సినిమా.. “కురుప్” పై కోర్టుకెక్కిన వ్యక్తి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ