Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్ ఏంటంటే..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు ఊపందుకుంటున్న వేళ, గతంలో విజయ్ తల్లిదండ్రులు తమ కోడలిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోడలు తమ కొడుకును ప్రేమించి, అర్థం చేసుకోవాలని తల్లి, దక్షిణాది అమ్మాయి అయితే సంతోషమని తండ్రి పేర్కొన్నారు. రష్మిక ఈ షరతులకు సరిపోతుందనే చర్చ ప్రస్తుతం నెట్టింట జరుగుతోంది, దాంతో వారి పాత కామెంట్స్ మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాయి.
విజయ్ రష్మిక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ.. వీరి బ్యాకెండ్‌కు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఈవెంట్‌లో.. విజయ్ తల్లి మాధవి… తనకు కాబోయే కోడలు.. తన కొడుకుని అమితంగా ప్రేమించాలని… బాగా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. తన కోడలి విషయంలో ఇదొక్కటే కండీషన్ అంటూ కోట్ చేశారు. ఇక అదే ఈవెంట్‌లో.. విజయ్ తండ్రి గోవర్థన్ కూడా.. తన కోడలుగా వచ్చే అమ్మాయి దక్షిణాది అమ్మాయి అయితే తనకు చాలా సంతోషం అంటూ చెప్పారు. కులం, మతం లాంటి వాటితో తనకు పట్టింపు లేదన్నారు. అయితే వీరిద్దరు అప్పుడు చెప్పిన ఈ రెండు కండీషన్స్‌కు అనుగుణంగా రష్మిక ఉంది కాబట్టే.. ఆమెతో విజయ్ పెళ్లికి వారిద్దరూ ఒప్పుకున్నారనే కామెంట్ ఇప్పుడు నెట్టింట కనిపిస్తోంది. దాంతో పాటే విజయ్ పేరెంట్స్ మాట్లాడిన మాటలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika: వారి పెళ్లిలో పంది మాంసంతో చేసే పాండీ కర్రీనే ఎందుకు ప్రత్యేకం ??
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…
Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. చివరికి ఇలా
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు

