Vijay Deverakonda: సంప్రదాయాలను గౌరవించాలి.. గేలి చేయొద్దు !!
విజయ్ రష్మిక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ.. వీరి బ్యాకెండ్‌కు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఈవెంట్‌లో.. విజయ్ తల్లి మాధవి... తనకు కాబోయే కోడలు.. తన కొడుకుని అమితంగా ప్రేమించాలని... బాగా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. తన కోడలి విషయంలో ఇదొక్కటే కండీషన్ అంటూ కోట్ చేశారు.
ప్రాంతాలను బట్టి.. ఆచార వ్యవహారాలు మారుతుంటాయి. వివాహ పద్దతులు.. అందులో సంప్రదాయ వంటకాలు.. వాయిద్యాలు అన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఈ పత్యేక సంప్రదాయ పద్దతులను గౌరవించాలే కానీ కించపరచకూడదు. కానీ ఇప్పుడు ఇదే చేస్తున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుక తెలుగు సంప్రదాయ పద్దతులతో పాటు.. కొడవ ట్రెడిషన్ లో కూడా జరగనుందని తెలియగానే.. నెటిజన్లు చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. కడవ వివాహ పద్దతి గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు. యుద్ధ వీరుల వారసత్వాన్ని ప్రతిబింబించే కొడగు ప్రాంతానికి చెందిన ఈ వివాహ పద్దతిని.. పెళ్లిలో వారు ధరించే ప్రత్యేక వస్త్రధారణపై నెగటివ్ కామెంట్ చేస్తున్నారు. అందులోనూ వీరి సంప్రదాయ వంటకం అయిన పాండీ కర్రీని కోట్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తున్న విజయ్ ఫ్యాన్స్.. గేలి పోస్టులు పెడుతున్న నెటిజన్ల పై సీరియస్ అవుతున్నారు. తమ హీరో హ్యాపీ మూమెంట్‌ను ట్రోల్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika: వారి పెళ్లిలో పంది మాంసంతో చేసే పాండీ కర్రీనే ఎందుకు ప్రత్యేకం ??
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…
Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

