AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట కళ్ళు సరిగా కనిపించడం లేదా.. అయితే, ఈ పండుతో ఆ సమస్యకు చెక్ పెట్టేయండి!

పండ్లలో కొన్ని రకాలను కొందరు పక్కన పెడతారు, కానీ వీటిలో ఉండే బెనిఫిట్స్ తెలిస్తే వారంలో మూడు రోజులు మీ టిఫిన్ డైట్ లో చేర్చుకుంటారు. దీనిలో ఉండే విటమిన్లు, పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంతకీ, ఆ పండు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 3:11 PM

Share
కంటి ఆరోగ్యం: కంటి సమస్యలతో బాధ పడేవారు సపోటాను తింటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో  విటమిన్ 'A' ఉంటుంది.

1 / 5
ఎముకల బలం: సపోటాలో మనకి కావాల్సిన పోషకాలు ఉంటాయి. దీనిలో కాల్షియం, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. ఇవి   ఎముకలను బలపడేలా చేస్తాయి.

2 / 5
ఇమ్యూనిటీ పవర్ :  సపోటా ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. అలసట వంటి సమస్యలతో ఇబ్బంది ఉండేవారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

3 / 5
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:  సపోటా పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, ఇప్పటి వరకు తినని వారు వీటిని మీ డైట్లో చేర్చుకోండి.

4 / 5
ఇమ్యూనిటీ పవర్ :  సపోటా ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. అలసట వంటి సమస్యలతో ఇబ్బంది ఉండేవారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇమ్యూనిటీ పవర్ : సపోటా ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. అలసట వంటి సమస్యలతో ఇబ్బంది ఉండేవారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 5
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్