AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే.. జన్మలో మర్చిపోరు అంత రుచిగా ఉంటుంది

చికెన్ ఆమ్లెట్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే, వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది ఆరోగ్యకరమైన ఫుడ్. వీటిని కలిపి ఆమ్లెట్ వేస్తే ఆ రుచే వేరు మరి, లేట్ కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 3:28 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు చికెన్ బోన్‌లెస్, 4 కోడి గుడ్లు,  ఒక ఉల్లిపాయ చిన్నది, 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  అర టీ స్పూన్ మసాలా, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర, ఉప్పు, రెండు టేబుల్ నూనెను తీసుకోవాలి.  

1 / 5
మెత్తని చికెన్‌ను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి డానికి ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.

2 / 5

ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలో కోడి గుడ్లను బ్రేక్ చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన  మిర్చి, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, మసాలా పొడులు వేసి బాగా కలుపుకోవాలి.

3 / 5
 ఈ మిశ్రమంలో ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి  పెనం పెట్టి  దానిలో నూనె వేసి బాగా వేడి అయ్యే వరకు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత గుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోసి రెండు వైపులా బాగా కాలనివ్వాలి. అంతే, వేడి వేడి చికెన్ ఆమ్లెట్ రెడీ.

5 / 5
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్