AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నేచురల్ బ్యూటీ..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సాయి పల్లవి.

Sai Pallavi: అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నేచురల్ బ్యూటీ..
Sai Pallavi
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 13, 2021 | 6:46 AM

Share

Sai Pallavi : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సాయి పల్లవి. సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న సాయి పల్లవికి తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అటు తమిళ్ తోపాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. గ్లామర్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికోస్తే.. ఇటీవలే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని సొంతంచేసుకుంది. ఇక సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు పోటీగా డాన్స్ లతో దుమ్మురేపుతుంది ఈ బ్యూటీ.

ఇప్పటివరకు అద్బుతమైన సినిమాలలో చక్కటి పాత్రల్లో మెప్పించిన సాయి పల్లవి. ఇప్పుడు ఏలాంటి పాత్రలో నటించాలనుదో చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మకు కామెడీ పాత్రల్లో నటించాలని ఉందట. మంచి కామెడీ ప్రధానంగా సాగే కథ దొరికితే తప్పకుండా చేస్తా అంటుంది సాయి పల్లవి. మరి ఈ ముద్దుగుమ్మకు కామెడీ చేసే చాన్స్ ఎప్పుడోస్తుందో చూడాలి. ప్రస్తుంతం నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో నటింస్తుంది ఈ చిన్నది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు అమ్మడి ఖాతాలో ఉన్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది