AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే వణికిపోతాయి..

వేసవి మొదలవుతుంది. భానుడి భగభగలకు మనుషులే కాదు, మూగజీవాలు కూడా విలవిల్లాడిపోతాయి. ముఖ్యంగా పాములు ఎండ వేడిని తట్టుకోలేక, చల్లదనం కోసం తమ బొరియల నుండి బయటకు వస్తుంటాయి. పెరట్లోని పొదలు, చెట్లు దాటి నేరుగా మన ఇంట్లోకి కూడా ప్రవేశిస్తాయి. అయితే పాములను చూసి భయపడాల్సిన అవసరం లేకుండా ప్రకృతి మనకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని అందించింది.. అదే సర్పగంధ.

Krishna S
|

Updated on: Feb 26, 2026 | 4:10 PM

Share
పాముల బెడద నుండి తప్పించుకోవడానికి తోటలో లేదా ఇంటి గుమ్మం దగ్గర సర్పగంధ మొక్కను నాటడం చాలా మంచిది. ఈ మొక్కలో అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మిరియాలు, పచ్చి మిరపకాయల వంటి అత్యంత ఘాటైన వాసనను వెదజల్లుతుంది. ఈ వాసన పాములకు అస్సలు పడదు. కేవలం పాములే కాదు, ఇతర సరీసృపాలు కూడా ఈ మొక్క ఉన్న ప్రాంతానికి రావడానికి ఇష్టపడవు.

1 / 5
కేవలం మొక్కే కాదు.. దాని వేర్లు, విత్తనాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంటి కిటికీలు లేదా తలుపుల దగ్గర ఈ మొక్క వేర్లను కట్టడం వల్ల, వాటి నుండి వచ్చే బలమైన వాసనకు పాములు లోపలికి రాకుండా నిరోధించవచ్చు.

2 / 5
 ఈ విత్తనాల్లో ఆల్కలాయిడ్స్, రెసర్పైన్, సర్పెంటైన్, అజ్మాలిసిన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి పాములను తరిమికొట్టడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి.

3 / 5
పాములను దూరంగా ఉంచడానికి కేవలం సర్పగంధ మాత్రమే కాకుండా మన ఇంట్లో పెంచుకోదగ్గ మరికొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. బంతి పువ్వు వాసన సరీసృపాలకు చికాకు కలిగిస్తుంది.

4 / 5
తులసిలోని ఔషధ గుణాలు, వాసన కీటకాలను, పాములను రాకుండా చూస్తాయి. లెమన్ గ్రాస్ లో ఉండే సిట్రస్ వాసన పాములకు అస్సలు ఇష్టం ఉండదు.

5 / 5
Follow Us
గుండె ఆరోగ్యానికి జిమ్ మంచిదా? యోగా బెటరా..? నిపుణుల సూచన మేరకు..

మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..

జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక

ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..

త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!

ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ

ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే

తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం