AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ‘సలార్’ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. హీరోయిన్‏గా పవన్ కళ్యాణ్ భామ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్‏లో

Salaar Movie: 'సలార్' సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. హీరోయిన్‏గా పవన్ కళ్యాణ్ భామ ?
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 11:43 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్‏లో పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇక ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

ఇటీవల రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం క్రాక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ నటించింది. ఇక ఈ మూవీ హిట్‏తో శృతి హాసన్ వరుస ఆఫర్లను అందుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రభాస్ సలార్ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో శృతి ప్రధాన హీరోయిన్‏గా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Also Read:

మలయాళం వైపు అడుగులేస్తున్న ముద్దుగుమ్మ.. ఆ రిమేక్ సినిమాలో హీరోయిన్‏గా రాశిఖన్నా..