AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan-Rana Movie : పవన్ కళ్యాణ్-రానా మూవీ షూటింగ్ స్టార్ట్.. అభిమానులకు పండగే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు..

Pawan Kalyan-Rana Movie : పవన్ కళ్యాణ్-రానా మూవీ షూటింగ్ స్టార్ట్.. అభిమానులకు పండగే..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 25, 2021 | 1:08 PM

Share

Pawan Kalyan-Rana Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజు- బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రానా తో కలిసి మల్టీస్టార్ సినిమా చేస్తున్నాడు.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనమ్ కోషియంకు రీమేక్. ఇక ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 25( సోమవారం) షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Salaar Movie: ‘సలార్’ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. హీరోయిన్‏గా పవన్ కళ్యాణ్ భామ ?

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి