AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోపీచంద్‏ కోసం రంగంలోకి ఇద్దరు హీరోయిన్లు.. ఆ సినిమా కోసం ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‏ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమా చేస్తున్నాడు.

గోపీచంద్‏ కోసం రంగంలోకి ఇద్దరు హీరోయిన్లు.. ఆ సినిమా కోసం ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2021 | 7:52 PM

Share

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‏ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్‏లో ఈ మూవీ తెరకెక్కతుండగా..ఇందులో హీరోయిన్‏గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజతో, అలాగే మారుతితో సినిమాలు చేస్తున్నాడు.

మారుతి, గోపిచంద్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్‏ను ఖరారు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అందులో ఒకరు గ్లామరస్ హీరోయిన్ రాశిఖన్నా..మరోకరు వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బ నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్ర విభిన్నంగా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబరు 1న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

Also Read:

బెల్లంకొండ శ్రీనివాస్‏తో జోడీ కట్టనున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తోన్న టీం ?

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..