AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెక్ట్స్‌ మూవీ ఆ టాప్‌ హీరోతోనే.. కన్ఫర్మ్ చేసిన పూరీ..!

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నారు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌. ఈ మూవీ తరువాత చిరంజీవితో గానీ, పవన్ కల్యాణ్‌తో గానీ పనిచేసేందుకు పూరీ రెడీగా ఉన్నారని

నెక్ట్స్‌ మూవీ ఆ టాప్‌ హీరోతోనే.. కన్ఫర్మ్ చేసిన పూరీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 11:03 AM

Share

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నారు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌. ఈ మూవీ తరువాత చిరంజీవితో గానీ, పవన్ కల్యాణ్‌తో గానీ పనిచేసేందుకు పూరీ రెడీగా ఉన్నారని.. అందుకోసం ప్రస్తుతం కథలు రాస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ తన తదుపరి చిత్రంపై క్లారిటీని ఇచ్చేశారు పూరీ జగన్నాథ్‌. నందమూరి బాలకృష్ణతో తాను తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానని ఆయన వివరించారు.

కాగా గతంలో బాలయ్యతో పూరీ పైసా వసూల్ చిత్రాన్ని తెరకెక్కించారు. మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో బాలయ్య మేనరిజానికి అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు పూరీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య. అన్నీ కుదిరితే ఈ మూవీ తరువాత పూరీతో సెట్స్‌ మీదకు వెళ్లనున్నారు బాలయ్య. మరి ఈ కాంబినేషన్‌లో ఎలాంటి చిత్రం రాబోతోంది..? ఈసారి పూరీ, బాలయ్యను ఎలా చూపించబోతున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: ఇంటి పని చేసిన లెక్కల మాస్టార్‌.. మార్కులేసిన సతీమణి..!

Follow Us
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..