AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు

బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్
Tejaswini Nandamuri
Rajeev Rayala
|

Updated on: May 30, 2026 | 9:26 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ రాణిస్తున్నారు బాలయ్య. ఓ వైపు రాజకీయాలతో బిజీగానే ఉంటూ.. సినిమాల పరంగానూ సత్తా చాటుతున్నారు. రీసెంట్ డేస్ లో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలిచాయి. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, అఖండ 2′ , ‘డాకు మహారాజ్’ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కాంబినేషన్ పై ఇప్పుడు మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి : బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్‌గా హీరోయిన్‌గా చేసిన ఏకైక నటి.. ఆ కుర్రాడు కూడా హీరోనే

జూన్ 10వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఫ్యాన్స్ కూడా బాలయ్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేయాలనీ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య కూతురు తేజేస్వినికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సొషల్ మీడియాను షేక్ చేస్తుంది. బాలయ్య రీడు కూతురు తేజస్విని డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Folk Song: ఏం పాట మావ..! అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

డాన్స్ మాస్టర్ తో కలిసి తేజస్విని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవీడియోలో తేజస్విని అద్భుతంగా డాన్స్ చేశారు. ఆమె ప్రొఫిషనల్ డాన్సర్ తరహాలో గ్రెస్ తో ఆకట్టుకున్నారు తేజస్విని. ఈ వీడియో పై నందమూరి అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. అలాగే బాలయ్య బిడ్డా మజాకా.. ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డాన్స్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

నందమూరి తేజస్విని నందమూరి డాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..
రోజ్మెరీతో అందం.. ఆరోగ్యం.. ఒక్కసారి నాటితే 30 ఏళ్లు బతుకుతుంది..
ఇంగ్లాండ్‌లో ఇరరగదీసినా.. 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే
ఇంగ్లాండ్‌లో ఇరరగదీసినా.. 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే
వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉందా? ఇలా శాశ్వతంగా తరమేయండి
వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉందా? ఇలా శాశ్వతంగా తరమేయండి
లూలూ మాల్‌లో గన్ కలకలం.. రంగంలోకి పోలీసులు
లూలూ మాల్‌లో గన్ కలకలం.. రంగంలోకి పోలీసులు
రోజు రాత్రి ఇంట్లో భారీ శబ్ధాలు.. అనుమానంతో వెళ్లి చూడగా
రోజు రాత్రి ఇంట్లో భారీ శబ్ధాలు.. అనుమానంతో వెళ్లి చూడగా