Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..
శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
