స్టైలిష్ క్వీన్ లా మారిన నేహా శెట్టి.. రోజు రోజుకు హాట
్ అందాలతో రెచ్చగొడుతున్న ముద్దగుమ్మ
29 May 2026
Pic credit - Instagram
Phani Ch
నేహా శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈ ఏడాది రెండు వరుస సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
మోడలింగ్ లోకి వచ్చిన నేహా, 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.
ఈ చిన్నది 2016 'ముంగారు మేల్ 2' అనే కన్నడ సినిమాతో చిత్రసీమలో అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా అక్కడ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
2018 లో తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.
ఆ తరువాత 'గల్లీ రౌడీ' సినిమాలో నటించగా.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.
సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత నుండి వరుస అఫ్ఫార్స్ తో దూసుకుపోతుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఈ అమ్మడు బ్యాడ్ లక్ అక్కడ సైతం వెంటపడింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ