OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం అలరించనున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే..

ఓటీటీ ఆడియెన్స్‌ గెట్ రెడీ.. ఈ వారం కూడా కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. గత వారంతో పోల్చితే ఈ వీక్‌ రిలీజుల సంఖ్య కాస్త తక్కువైనా ఎంటర్‌టైన్మెంట్‌కు మాత్రం ఢోకా ఉండదు. అది కాకుండా ఇప్పుడు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వారం మధ్యలో కూడా హఠాత్తుగా కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి.

OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం అలరించనున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే..
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2023 | 5:57 PM

ఓటీటీ ఆడియెన్స్‌ గెట్ రెడీ.. ఈ వారం కూడా కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. గత వారంతో పోల్చితే ఈ వీక్‌ రిలీజుల సంఖ్య కాస్త తక్కువైనా ఎంటర్‌టైన్మెంట్‌కు మాత్రం ఢోకా ఉండదు. అది కాకుండా ఇప్పుడు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వారం మధ్యలో కూడా హఠాత్తుగా కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి. సో.. మరిన్ని సినిమాలను చూసే ఛాన్స్‌ కూడా ఉండనుంది. ఈ వారం చాలామంది దృష్టి ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్’ మూవీపైనే ఉంది. ఇది యానిమేషన్‌ సినిమా అయినప్పటికీ స్పైడర్ మ్యాన్‌ సినిమాలకు మన దేశంలోనూ బోలెడు మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాగే వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూరల్‌ బవాల్‌ కూడా డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్‌ కానుంది. తెలుగు వెర్షన్‌పై ఎలాంటి అప్‌డేట్‌ లేదు కానీ బహుశా రిలీజ్‌ సమయానికి అనౌన్స్‌ చేయవచ్చు. వీటితో పాటు జులై మూడో వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • అన్నోన్: కేవ్ ఆఫ్ బోన్స్ (హాలీవుడ్) – జూలై 17
  • ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్)- జులై 19
  • స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3)- జులై 20
  • దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌)- జులై 21

అమెజాన్ ప్రైమ్

ఇవి కూడా చదవండి
  • బవాల్ (హిందీ) – జూలై 21

జీ5

  • ఎస్టేట్ (తమిళ్) – జూలై 16
  • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ – జూలై – 18

జియో

  • ట్రయల్ పీరియడ్ (హిందీ) – జూలై 21
  • స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు