OTT Movies: ఓటీటీలో ట్రెండింగ్ సినిమాలు.. టాప్-10 లిస్ట్ ఇదే.. మొదటి స్థానంలో ఆ హీరో సినిమానే

తెలుగు, కన్నడ, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ్, మలయాళం, కొరియన్, స్పానిష్.. ఇలా అన్ని భాషల సినిమాలు, సిరీస్ లను అందించడం నెట్ ఫ్లిక్స్ స్పెషాలిటీ. అంతేకాదు తమ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ పై ట్రెండింగ్‌ లో ఉన్న సినిమాల లిస్టును ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. అలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న టాప్-10 సినిమాలేవో చూద్దాం

OTT Movies: ఓటీటీలో ట్రెండింగ్ సినిమాలు.. టాప్-10 లిస్ట్ ఇదే.. మొదటి స్థానంలో ఆ హీరో సినిమానే
OTT Movies
Follow us

|

Updated on: Feb 24, 2024 | 1:42 PM

ఓటీటీలోనే దిగ్గజ సంస్థగా నెట్‌ఫ్లిక్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఆడియెన్స్ అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొస్తుందీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ్, మలయాళం, కొరియన్, స్పానిష్.. ఇలా అన్ని భాషల సినిమాలు, సిరీస్ లను అందించడం నెట్ ఫ్లిక్స్ స్పెషాలిటీ. అంతేకాదు తమ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ పై ట్రెండింగ్‌ లో ఉన్న సినిమాల లిస్టును ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. అలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న టాప్-10 సినిమాలేవో చూద్దాం రండి.

ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ ఇండియాలో ట్రెండింగ్‌ లో ఉన్న టాప్-10 సినిమాలివే.

1. షారుక్ ఖాన్ డంకీ 2. భూమి పెడ్నేకర్ భక్షక్ 3. గుంటూరు కారం (హిందీ) 4. గుంటూరు కారం 5. యానిమల్‌ 6. డున్ 7. గుంటూరు కారం (తమిళ్‌) 8. డెస్పిటబుల్ మి 3 9. హాయ్ నాన్న (తమిళ్) 10. ప్లేయర్స్‌

ఇవి కూడా చదవండి

గుంటూరు కారం హవా..

మూడు వెర్షన్లు ట్రెండింగ్ లోనే..

ప్రస్తుతం గ్లోబల్‌ వైడ్‌ గా నెట్‌ ఫ్లిక్స్ ఇండియాలో ట్రెండింగ్‌ లో ఉన్న టాప్-10 సినిమాలివే. (ఇంగ్లిష్ కేటగిరీలో)

1. ప్లేయర్స్ 2, లవర్స్‌, స్టాకర్, కిల్లర్ 3. డెస్పిటబుల్ మి 3 4.ఐన్ స్టీన్ అండ్ ద బాంబ్‌ 5. మినియన్స్ 6. ఓరియన్ అండ్ ది డార్క్‌ 7. డెస్పిటబుల్ మి 2 8. డెస్పిటబుల్ మి 9. అమెరికన్ అసాసిన్‌ 10. ది డెవిల్ వియర్స్ ప్రాడా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం