Tollywood: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఎక్కడెక్కడ ఏఏ చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయంటే..
ఓటీటీల్లో మాత్రం బోలెడన్నీ కొత్త సినిమాలు.. వెబ్ సిరీస్ లు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అటు తమ సినిమాల ప్రమోషన్లలో చిత్రయూనిట్స్ బిజీగా ఉన్నాయి. బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ అంటూ తెగ సందడి చేస్తున్నారు. కేవలం శుక్రవారం మాత్రమే దాదాపు 18 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూర్ చిత్రాలతోపాటు.. మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏఏ సినిమా ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా.
దీపావళి సందర్భంగా అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల జాతర ఉండబోతుంది. కానీ ఈసారి పండక్కి మాత్రం టాలీవుడ్ సైలెంట్ అయ్యింది. వెలుగుల పండకకు తెలుగు నుంచి పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. కేవలం జపాన్, జిగర్ తాండ, టైగర్ 3 వంటి డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. కానీ తెలుగు సినిమాలు మాత్రం బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కావడం లేదు. ఇటు ఓటీటీల్లో మాత్రం బోలెడన్నీ కొత్త సినిమాలు.. వెబ్ సిరీస్ లు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అటు తమ సినిమాల ప్రమోషన్లలో చిత్రయూనిట్స్ బిజీగా ఉన్నాయి. బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ అంటూ తెగ సందడి చేస్తున్నారు. కేవలం శుక్రవారం మాత్రమే దాదాపు 18 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూర్ చిత్రాలతోపాటు.. మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏఏ సినిమా ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా.
అమెజాన్ ప్రైమ్..
- దిన్ హసీమ్.. ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో.
- పిప్పా.. హిందీ సినిమా.
- పులిక్కుత్తు పండి.. తమిళ్ మూవీ..
- హ్యాక్ క్రైమ్స్ ఆన్ లైన్.. హిందీ సిరీస్.
- BTS ఎట్ టూ కమ్.. కొరియన్ సినిమా
- 007. రోడ్ టూ ఏ మిలియన్.. ఇంగ్లీష్ సిరీస్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
- లేబుల్.. తెలుగు డబ్బింగ్ సిరీస్.
- కన్నూరు స్వ్కాడ్.. తెలుగు డబ్బింగ్ మూవీ.
ఆహా..
- ద రోడ్.. తెలుగు డబ్బింగ్ సినిమా..
జీ5..
- ఘూమర్..హిందీ సినిమా.
ఈ విన్..
- ద బాయ్స్ హాస్టల్.. తెలుగు డబ్బింగ్ సినిమా.
లయన్స్ గేట్ ప్లే..
- వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్.. ఇంగ్లీష్ సినిమా.
బుక్ మై షో..
- ద అడల్ట్స్.. ఇంగ్లీష్ సినిమా.
నెట్ ఫ్లిక్స్..
- ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్.. స్పానిష్ సిరీస్.
- ద కిల్లర్.. ఇంగ్లీష్ సినిమా.
- ఎట్ ద మూమెంట్.. మాండరిన్ సిరీస్.
- ఆకుమా కున్.. జపనీస్ సిరీస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.