Tiger Nageswara Rao: వావ్.! అప్పుడే ఓటీటీలోకి వస్తున్న టైగర్‌. ఎప్పుడు , ఎక్కడంటే.?

Tiger Nageswara Rao: వావ్.! అప్పుడే ఓటీటీలోకి వస్తున్న టైగర్‌. ఎప్పుడు , ఎక్కడంటే.?

Anil kumar poka

|

Updated on: Nov 09, 2023 | 11:28 AM

గత కొన్నేళ్లుగా.. పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్న మాస్ రాజా రవితేజ.. రీసెంట్‌గా తన రూట్ మార్చి మరీ టైగర్ నాగేశ్వర రావు సినిమా చేశారు. ఆ సినిమాలో తనను తాను.. చాలా కొత్తగా పొట్రే చేసుకుని.. తన ఫ్యాన్స్‌ ను ఫాలోవర్స్‌కు గూస్ బంప్స్ తెప్పిచారు. సూపర్ డూపర్ టాక్ వచ్చేలా చేసుకోవడమే కాదు.. బాక్సాపీస్ దగ్గర కలెక్షన్లు కుమ్మేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ మాస్ రాజా.

గత కొన్నేళ్లుగా.. పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్న మాస్ రాజా రవితేజ.. రీసెంట్‌గా తన రూట్ మార్చి మరీ టైగర్ నాగేశ్వర రావు సినిమా చేశారు. ఆ సినిమాలో తనను తాను.. చాలా కొత్తగా పొట్రే చేసుకుని.. తన ఫ్యాన్స్‌ ను ఫాలోవర్స్‌కు గూస్ బంప్స్ తెప్పిచారు. సూపర్ డూపర్ టాక్ వచ్చేలా చేసుకోవడమే కాదు.. బాక్సాపీస్ దగ్గర కలెక్షన్లు కుమ్మేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ మాస్ రాజా. ఎస్ ! స్టువర్ట్‌ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా.. అప్పట్లో ఆయన గురించి వినిపించిన రియల్ రూమర్స్‌ను బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. డెబ్యూ డైరెక్షర్ వంశీ డైరెక్షన్లో.. గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిన ఈసినిమా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్టైంది. ఇక ఇప్పుడు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయనంత తొందరగా.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోంది. అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్.. రవితేజాస్‌.. టైగర్ నాగేవ్వరరావు సినిమా రైట్స్‌ను.. భారీ రేట్‌కు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్‌.. ఈ మూవీని నవంబర్ 24న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోందట. అయితే అఫీషియల్ గా ఈ న్యూస్ అటు ఓటీటీ సంస్థ కానీ.. ఇటు ప్రైమ్ టీం కాని అనౌన్స్ చేయనప్పటికీ.. ఈ సినిమా స్ట్రీమింగ్ నవంబర్ 24నుంచే అని.. ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది. ఇదే న్యూస్ అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ.. మాస్‌ రాజా ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.