NBK 109: బ్లడ్ బూత్ కా బ్రాండ్ నేమ్.! వయలెన్స్ కా విసిటింగ్ కార్డు.! బాలయ్య బ్యాక్..

NBK 109: బ్లడ్ బూత్ కా బ్రాండ్ నేమ్.! వయలెన్స్ కా విసిటింగ్ కార్డు.! బాలయ్య బ్యాక్..

Anil kumar poka

|

Updated on: Nov 09, 2023 | 11:14 AM

భగవంత్ కేసరి సినిమాతో.. థియేటర్లను భగ్గుమనేలా చేసిన నందమూరి బాలయ్య.. తాజాగా మరో సినిమా మొదలెట్టారు. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. టీడీపీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నా కూడా.. తన 109వ సినిమాను షురూ చేసేశారు. ఆ అప్డేట్‌తోనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు బాలయ్య. బాలయ్య హీరోగా.. బాబీ డైరెక్షన్లో.. ఎన్‌బీకే 109 వర్కింగ్ టైటిల్‌తో.. ఇటీవల ఓ సినిమా అనౌన్స్ అయింది.

భగవంత్ కేసరి సినిమాతో.. థియేటర్లను భగ్గుమనేలా చేసిన నందమూరి బాలయ్య.. తాజాగా మరో సినిమా మొదలెట్టారు. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. టీడీపీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నా కూడా.. తన 109వ సినిమాను షురూ చేసేశారు. ఆ అప్డేట్‌తోనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు బాలయ్య. బాలయ్య హీరోగా.. బాబీ డైరెక్షన్లో.. ఎన్‌బీకే 109 వర్కింగ్ టైటిల్‌తో.. ఇటీవల ఓ సినిమా అనౌన్స్ అయింది. శ్రీకర ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చూన్4 సినిమాస్ కాంబోలో ఈ సినిమా ప్రొడ్యూస్ అవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ పైనే తాజాగా క్రేజీ అనౌన్స్ మెంట్ బయటికి వచ్చింది. బ్లడ్‌ బాత్‌ కా బ్రాండ్‌ నేమ్‌.. వయోలెన్స్‌కా విజిటింగ్‌ కార్డ్‌… నటసింహం నందమూరి బాలయ్య, డైరెక్టర్‌ బాబీస్‌ ఎబీకె109 షూట్‌ బిగిన్స్‌ ఫ్రమ్‌ టుడే అంటే నవంబర్‌ 8th డే అంటూ… తాజాగా సోషల్ మీడియాలో .. మేకర్స్ నుంచి ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది. దాంతో పాటే.. సినిమా థీమ్‌ అండ్ జానర్‌ను రివీల్ చేస్తూ.. ఓ కాన్సెప్ట్ పోస్ట్ కూడా రిలీజ్ అయింది. అందులో.. ఓ గొడ్డలి.. దానికి వేలాడుతూ.. అమ్మవారి లాకెట్టు! గొడ్డలి అంచున కళ్లజోడు… అందులో.. రాక్షస ప్రతిబింబం! కనిపిస్తూ.. ఇది కూడా… బాలయ్య మార్క్‌ దిమ్మతరిగే హైయెండ్ యాక్షన్ సినిమా అనే విషయం అందరికీ తెలిసేలా చేస్తోంది. బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు.. ఫిల్మ్ లవర్స్‌లో కూడా చిన్న పాటి అటెక్షన్‌ను.. ఈ అప్‌కమింగ్ సినిమాపై తెలియని క్యూరియాసిటీని పుట్టించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 09, 2023 11:13 AM