OTT Movies: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్ల దగ్గర ఇంకా కల్కి హంగామానే నడుస్తోంది. దీంతో పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. ఈ శుక్రవారం (జులై 19) ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తోన్న డార్లింగ్ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఫ్రైడే మూవీ ఫెస్టివల్ ఉండనుంది

OTT Movies: ఓటీటీలో మూవీ ఫెస్టివల్.. ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2024 | 11:08 AM

ప్రస్తుతం థియేటర్ల దగ్గర ఇంకా కల్కి హంగామానే నడుస్తోంది. దీంతో పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. ఈ శుక్రవారం (జులై 19) ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తోన్న డార్లింగ్ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఫ్రైడే మూవీ ఫెస్టివల్ ఉండనుంది. ఈ ఒక్క రోజే సుమారు 16 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ అందరి దృష్టి పృథ్వీరాజ్ సుకుమారన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆడు జీవితం పైనే ఉంది. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ సుమారు నాలుగు నెలల తర్వాత శుక్రవారం స్ట్రీమింగ్ రానుంది. వీటితో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలకు చెందిన పలు సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీకెండ్‌లో మొత్తం 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి.

ఆహా ఓటీటీలో..

ద అకాలీ – తమిళ సినిమా

ఇవి కూడా చదవండి

బూమర్ అంకుల్ – తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)

నెట్‌ఫ్లిక్స్

ఆడు జీవితం – తెలుగు డబ్బింగ్ సినిమా ఫైండ్ మీ ఫాలింగ్ – ఇంగ్లిష్ సినిమా

స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ – ఇంగ్లిష్ మమూవీ

స్వీట్ హోమ్ సీజన్ 3 – కొరియన్ వెబ్ సిరీస్

కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)

మాస్టర్ ఆఫ్ ద హౌస్ – థాయ్ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ – హిందీ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 – ఇంగ్లిష్ వెబ్ సిరీస్

మాస్టర్ ఆఫ్ ద హౌస్ – థాయ్ సిరీస్

పసుత్రి గాజే – ఇండోనేసియన్ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

నాగేంద్రన్స్ హనీమూన్ – తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

యంగ్ ఉమెన్ అండ్ ద సీ – ఇంగ్లిష్ సినిమా

అమెజాన్ ప్రైమ్ వీడియో

బెట్టీ లా ఫీ – స్పానిష్ వెబ్ సిరీస్

మ్యూజిక్ షాప్ మూర్తి – తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)

అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ – ఇంగ్లీష్ సిరీస్

జీ5

బహిష్కరణ – తెలుగు వెబ్ సిరీస్

బర్జాక్ – హిందీ వెబ్ సిరీస్

జియో సినిమా

ఐఎస్ఎస్ – ఇంగ్లిష్ సినిమా

మిస్టర్ బిగ్ స్టఫ్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

లేడీ ఇన్ ద లేక్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్

హోయ్ చోయ్ టీవీ

ధర్మజుద్దా – బెంగాలీ సినిమా

బుక్ మై షో

ద డీప్ డార్క్ – ఫ్రెంచ్ సినిమా

ద వాచర్స్ – ఇంగ్లిష్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

అర్కాడియన్ – ఇంగ్లిష్ మూవీ

డిస్కవరీ ప్లస్

ద బ్లాక్ విడోవర్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)