AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ తొర్రి పళ్ల పాప క్రేజీ హీరోయిన్.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరోతో పెళ్లి.. గుర్తు పట్టారా?

పై ఫొటోలోని తొర్రిపళ్ల పాపను గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. అయితే సినిమా కెరీర్ పీక్స లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను పెళ్లి చేసుకుంది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడంటే మూడే సినిమాల్లో నటించింది.

Tollywood: ఈ తొర్రి పళ్ల పాప క్రేజీ హీరోయిన్.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరోతో పెళ్లి.. గుర్తు పట్టారా?
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 17, 2024 | 8:00 AM

Share

పై ఫొటోలోని తొర్రిపళ్ల పాపను గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. అయితే సినిమా కెరీర్ పీక్స లో ఉండగానే ఒక హ్యాండ్సమ్ హీరోను పెళ్లి చేసుకుంది. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మూడంటే మూడే సినిమాల్లో నటించింది. అందులోనూ ఆమెకు గుర్తింపు తెచ్చింది ఒక్క మూవీనే. ఇంతకు ఆ తొర్రిపళ్ల పాపను గుర్తు పట్టారా? కష్టంగా ఉందా?అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ చిన్నారి ఎవరంటే’ వెళ్లిపోమాకే ఎదనే వదిలెళ్లి పోమాకే’ అంటూ కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ మంజిమా మోహన్. నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో మూవీలో లీల పాత్రలో మెరిసింది మంజిమా మోహన్. ఇందులో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. దీంతో మంజిమా హీరోయిన్ గా బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

నాగ చైతన్య సినిమా తర్వాత కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో మాత్రమే నటించింది మంజిమా మోహన్. ఈ సినిమాల్లో నారా భువనేశ్వరి పాత్రను ఆమె పోషించింది. మలయాళం, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన ఆమె 2022లో ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు.. హీరో గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మంజిమా మోహన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

2019లో ‘దేవరత్తం’ అనే సినిమాలో మంజిమా మోహన్, కార్తీక్ కలసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం మొదలైంది. అది కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఇరు పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

భర్త గౌతమ్ కార్తీక్ తో నటి మంజిమా మోహన్..

పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు మంజిమా మోహన్. ఇక ఆమె భర్త కార్తీక్ మాత్రం అడపా దడపా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. కడలి సినిమాతో కార్తీక్ తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యాడు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!