OTT Movies: దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

దేశవ్యాప్తంగా దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ పండగకు రజనీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి

OTT Movies: దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Oct 07, 2024 | 11:11 AM

దేశవ్యాప్తంగా దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ పండగకు రజనీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా ఉన్నంతలో కాస్త ఆకట్టుకున సినిమాలు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్‌ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే శ్రద్ధాకపూర్‌ స్త్రీ-2, అక్షయ్‌కుమార్‌ సర్ఫీరా, ఖేల్‌ ఖేల్‌ మే వంటి హిందీ సినిమాల కూడా ఓటీటీలోకి వస్తున్నాయి. మరి దసరా కానుకగా ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

  • ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07
  • యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లిష్ ) అక్టోబరు 8
  • ఖేల్‌ ఖేల్‌ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09
  • స్టార్టింగ్ 5( ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
  • గర్ల్ హాంట్స్‌ బాయ్- అక్టోబర్ 10
  • మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లిష్ ) అక్టోబరు 10
  • ఔటర్ బ్యాంక్స్ సీజన్‌-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
  • టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10
  • లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11
  • అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) -అక్టోబర్ 11
  • ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) -అక్టోబర్ 12

ఆహా

  • లెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- ‍అక్టోబర్ 11(రూమర్ డేట్)
  • గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- ‍అక్టోబర్ 11(రూమర్ డేట్)
ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్‌

  • పైలం పిలగా (తెలుగు)- అక్టోబరు 10
  • తత్వ (తెలుగు) -అక్టోబరు10

సోనీ లివ్

  • జై మహేంద్రన్‌ (మలయాళం)-అక్టోబర్ 11
  • రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 11

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11
  • వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • సిటాడెల్: డయానా- ‍అక్టోబర్ 10

జియో సినిమా

  • గుటర్‌ గూ (హిందీ)- అక్టోబర్ 11
  • టీకప్‌ (హాలీవుడ్‌)- అక్టోబర్ 11

యాపిల్ టీవీ ప్లస్

  • డిస్‌క్లైమర్- అక్టోబర్ 11

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా