Bigg Boss 8 Telugu: కామెడీ లోటు తీర్చాలమ్మా! బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ రోహిణి

జబర్తస్త్ కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ రోహిణీ ఒకరు. తన మాటలు, నటనతో ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే ఈ స్టార్ కమెడియన్ గతంలో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. హౌస్ లో ఉన్నన్నీ రోజులు ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. కానీ

Bigg Boss 8 Telugu: కామెడీ లోటు తీర్చాలమ్మా! బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ రోహిణి
Actress Rowdy Rohini
Follow us
Basha Shek

|

Updated on: Oct 06, 2024 | 9:47 PM

జబర్తస్త్ కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ రోహిణీ ఒకరు. తన మాటలు, నటనతో ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే ఈ స్టార్ కమెడియన్ గతంలో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. హౌస్ లో ఉన్నన్నీ రోజులు ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. కానీ టైటిల్ గెలవలేకపోయింది. మూడో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన రోహిణీ ఈ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివజ్యోతి.. రోహిణికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ స్పెషల్ వీడియోను పంపింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌసులో కామెడీకి లోటు బాగా ఉందని, నువ్వు దాన్ని ఫుల్ ఫిల్ చేయాలని చెప్పుకొచ్చింది. మరి ఈసారైనా రోహిణి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంటుందా? లేదా? అనేది చూడాలి! ఇక తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా భలే కామెడీగా చెప్పింది.

అనారోగ్యం పాలైనా..

కాగా జబర్దస్త్ కు రాక ముందు పలు టీవీ సీరియల్స్ లో నటించింది రోహిణీ. అలాగే పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీసులతో ఆడియెన్స్ ను అలరించింది. ముఖ్యంగా సేవ్‌ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌లో పనిమనిషిగా గా రోహిణీ నటన అందరినీ కడుపుబ్బా నవ్వించింది. అయితే ఆ మధ్యన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైందీ లేడీ కమెడియన్. కాలు సర్జరీ కారణంగా కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయింది. అయితే కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో సందడి చేసింది. టీవీ ప్రోగ్రామ్స్ లోనూ ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కామెడీ పండించేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

కామెడీ లోటు తీర్చాలమ్మా.. రోహిణీకి విషెస్ చెప్పిన శివ జ్యోతి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
ఆలయాల చుట్టూ అఘోరీ మాత.. ఆమె ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి?
ఆలయాల చుట్టూ అఘోరీ మాత.. ఆమె ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి?
ఛాంపియన్స్‌ ట్రోఫీ: బీసీసీఐ అభ్యంతరంతో ఐసీసీ కీలక నిర్ణయం
ఛాంపియన్స్‌ ట్రోఫీ: బీసీసీఐ అభ్యంతరంతో ఐసీసీ కీలక నిర్ణయం