OTT Movies: న్యూ ఇయర్‌ స్పెషల్.. ఓటీటీలో 25కు పైగా సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

థియేటర్ల దగ్గర ఇంకా సలార్‌ మేనియా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలోకి పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఈ వారం అందరి దృష్టి న్యాచురల్‌ స్టార్‌ నాని 'హాయ్‌ నాన్న' సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

OTT Movies: న్యూ ఇయర్‌ స్పెషల్.. ఓటీటీలో 25కు పైగా సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2024 | 7:40 PM

కొత్త సంవత్సరం వచ్చేసింది. 2023కు వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు తెలుగు ప్రజలు. మరో వారమంతా న్యూ ఇయర్‌ మూడ్‌ ఉండనుంది. సినిమాల విషయానికొస్తే.. థియేటర్ల దగ్గర ఇంకా సలార్‌ మేనియా కొనసాగుతోంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలోకి పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఈ వారం అందరి దృష్టి న్యాచురల్‌ స్టార్‌ నాని ‘హాయ్‌ నాన్న’ సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు కంగనా రనౌత్‌ తేజస్‌, కంజూరింగ్‌ కన్నప్పన్‌, మెగ్‌ 2 చిత్రాలు కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలాగే హిందీ, ఇంగ్లిష్‌ సినిమాల, సిరీస్‌లు కూడా సందడి చేయనున్నాయి. మరి జనవరి మొదటి వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయో తెలుసుకుందాం రండి.

అమెజాన్ ప్రైమ్

  • కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) – జనవరి 1 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) – జనవరి 1
  • ఫో (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 5
  • జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – జనవరి 5
  • లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ వెబ్‌ సిరీస్) – జనవరి 5

నెట్‌ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి
  • ఫూల్ మీ వన్స్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – జనవరి 1
  • బిట్ కాయిన్డ్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 1
  • యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – జనవరి 1
  • డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ వెబ్‌ సిరీస్) – జనవరి 4
  • హాయ్ నాన్న (తెలుగు మూవీ) – జనవరి 4
  • సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ చిత్రం) – జనవరి 4
  • ద బ్రదర్స్ సన్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – జనవరి 4
  • కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 5
  • గుడ్ గ్రీఫ్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 5

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్

  • ఇషురా (జపనీస్ వెబ్‌ సిరీస్) – జనవరి 3
  • పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం వెబ్‌ సిరీస్) – జనవరి 5

జీ5

  • తేజస్ (హిందీ సినిమా) – జనవరి 5

జియో సినిమా

  • మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 3

సోనీ లివ్

  • క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) – జనవరి 5

సైనా ప్లే

  • ఉడాల్ (మలయాళ సినిమా) – జనవరి 5

బుక్ మై షో

  • నాల్ 2 (మరాఠీ సినిమా) – జనవరి 1
  • ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లిష్‌ సినిమా) – జనవరి 5
  • ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లిష్‌ సినిమా) – జనవరి5
  • వేర్ హౌస్ వన్ (ఇంగ్లిష్‌ మూవీ) – జనవరి 5

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ