AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: 600 కోట్లకు చేరువలో ‘సలార్‌’ .. హీరో ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏకైక తెలుగు హీరోగా..

పవర్‌ ప్యాక్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సలార్ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాల భాషల్లోనూ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ముఖ్యంగా సలార్‌ పెర్ఫామెన్స్‌కు దక్షిణాదితో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ కూడా ఫిదా అవుతున్నారు.

Salaar: 600 కోట్లకు చేరువలో 'సలార్‌' .. హీరో ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏకైక తెలుగు హీరోగా..
Salaar Movie
Basha Shek
|

Updated on: Dec 31, 2023 | 9:42 PM

Share

ప్రభాస్‌- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 600 కోట్లకు చేరువలో ఉంది. పవర్‌ ప్యాక్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సలార్ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాల భాషల్లోనూ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ముఖ్యంగా సలార్‌ పెర్ఫామెన్స్‌కు దక్షిణాదితో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ కూడా ఫిదా అవుతున్నారు. నివేదికల ప్రకారం, విడుదలైన 9 రోజుల్లోనే ప్రభాస్‌ సినిమా దేశ వ్యాప్తంగా రూ. 329.62 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటే ఈ సంఖ్య 500 కోట్లు దాటేసింది. అంటే 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 578.29 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది సలార్‌. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ మూవీ ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. అదేంటంటే.. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా బిజినెస్ చేసిన అతి కొద్ది భారతీయ సినిమాల్లో సలార్‌ ఒకటిగా నిలిచింది. ఇంతకు ముందు పఠాన్, జవాన్, యానిమల్, గదర్ 2, లియో, జైలర్ ఈ ఘనత సాధించాయి. ఈ 6 సినిమాల తర్వాత ఇప్పుడు ప్రభాస్‌ సలార్ రూ. 500 కోట్ల వసూళ్లు సాధించి 7వ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.578 కోట్లు రాబట్టిన సలార్ ఇప్పుడు రూ.600 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ సినిమా ఈ సంఖ్యను కూడా దాటేస్తుందనే నమ్మకం ఉంది. అయితే సంక్రాంతి పండగ వరకు పెద్ద సినిమాల రిలీజులు లేవు. కాబట్టి సలార్‌ మరిన్ని రికార్డులు అధిగమిస్తుందంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. సలార్‌ సినిమాలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌,శ్రియారెడ్డి, బాబీ సింహ, టిను ఆనంద్, కన్నడ గరుడ రామచంద్ర, మధు గురుస్వామి, బాబీ సింహా, బ్రహ్మాజీ, నవీన్ పంజు, బజరంగీ లోకి, దేవరాజ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు

‘సలార్’ డైలాగ్ ప్రోమో వీడియో చూశారా?

ఆగని వసూళ్ల ఊచకోత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..