Bigg Boss Amardeep:’మాకు మీరెప్పుడూ విన్నరే అన్నా’ బిగ్‌ బాస్‌ అమర్‌ దీప్‌పై పుస్తకం.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌

శివాజీ, భోలే షావలి, ప్రిన్స్‌ యావర్‌, నయని పావని, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, గౌతమ్‌ కృష్ణ, ఆట సందీప్.. ఇలా అందరూ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నారు. కాగా బిగ్‌ బాస్‌ రన్నరప్‌గా నిలిచిన అమర్‌ దీప్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే రోజు దర్శనం తప్పితే ఇంకెక్కడా అమర్‌ జాడ లేదు.

Bigg Boss Amardeep:'మాకు మీరెప్పుడూ విన్నరే అన్నా' బిగ్‌ బాస్‌ అమర్‌ దీప్‌పై పుస్తకం.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌
Bigg Boss Amardeep
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2023 | 9:24 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ముగిశాక అందరూ తెగ పార్టీలు చేసుకున్నారు. విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో సహా అందరూ గెట్‌ టు గెదర్‌ అయ్యి ఎంజాయ్‌ చేశారు. శివాజీ, భోలే షావలి, ప్రిన్స్‌ యావర్‌, నయని పావని, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, గౌతమ్‌ కృష్ణ, ఆట సందీప్.. ఇలా అందరూ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నారు. కాగా బిగ్‌ బాస్‌ రన్నరప్‌గా నిలిచిన అమర్‌ దీప్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే రోజు దర్శనం తప్పితే ఇంకెక్కడా అమర్‌ జాడ లేదు. కొన్ని రోజుల క్రితం భార్య తేజస్వినితో కలిసి కొన్ని ఆధ్యాత్మిక యాత్రల్లో కనిపించాడు. మంత్రాలయం తదితర పుణ్య క్షేత్రాల్లో పూజలు చేస్తూ దర్శనమిచ్చాడు. అంతకు మించి బిగ్‌ బాస్‌ గెట్‌ టు గెదర్‌ ఈవెంట్స్‌, పార్టీల్లో ఎక్కడా కనిపించలేదీ సీరియల్‌ యాక్టర్‌. అయితే అనూహ్యంగా ఒక టీవీ షోలో దర్శనమిచ్చాడు అమర్‌ దీప్‌. అతనితో పాటు తన సీరియల్‌ బ్యాచ్‌ శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, అంబటి అర్జున్ లు ఒక స్టేజీపై ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఇక్కడ కొందరు అభిమానులు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా రన్నరప్‌ అమర్ దీప్‌ కొందరు ఫ్యాన్స్ స్వీట్ సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. అమర్ దీప్‌ పేరిట ఓ అభిమాని ఏకంగా పుస్తకమే రాసేశాడు. ‘అన్నా.. అందరికీ మీరు రన్నర్ కావచ్చు.. మాకు మాత్రం మీరు ఎప్పటికీ విన్నరే అన్నా.. అమర్ అన్న తోపు.. దమ్ముంటే ఆపు’ వేదికపైనే బుక్‌ను అమర్‌ దీప్‌కు కానుకగా ఇచ్చాడు సదరు అభిమాని. దీంతో పక్కనే ఉన్న స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి ‘మా తమ్ముడు సాధించాసేడురా’ అని బిగ్‌ బాస్‌ రన్నర్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

అమర్ అన్న తోపు.. దమ్ముంటే ఆపు అంటోన్న అభిమానులు..

అమర్ దీప్ కు ఊహించని సర్ ప్రైజ్..

అభిమానుల పుస్తకం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ సలార్ పార్ట్ 2 'శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ సలార్ పార్ట్ 2 'శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
పక్షవాతం వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.. జాగ్రత్త!
పక్షవాతం వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.. జాగ్రత్త!
‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ