AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Web series in 2023: ఈ ఏడాది ఓటీటీల్లో దుమ్ము రేపిన టాప్‌ తెలుగు వెబ్ సిరీస్‍లు ఇవే.. మరి మీరు చూశారా?

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లపై ఆడియెన్స్‌ బాగా ఆసక్తి చూపించారు. ఇక తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌ల సందడి బాగా పెరిగింది. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్లు సైతం సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతేడాదితో పోల్చుకుంటే ఈసారి తెలుగు వెబ్ సిరీస్‌ల సంఖ్య భారీగా పెరిగాయి.

Telugu Web series in 2023: ఈ ఏడాది ఓటీటీల్లో దుమ్ము రేపిన టాప్‌ తెలుగు వెబ్ సిరీస్‍లు ఇవే.. మరి మీరు చూశారా?
Telugu Web Series
Basha Shek
|

Updated on: Dec 29, 2023 | 9:17 PM

Share

మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరానికి ఎండ్‌ కార్డ్‌ పడనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఓటీటీల ప్రాధాన్యం బాగా పెరిగింది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లపై ఆడియెన్స్‌ బాగా ఆసక్తి చూపించారు. ఇక తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌ల సందడి బాగా పెరిగింది. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్లు సైతం సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతేడాదితో పోల్చుకుంటే ఈసారి తెలుగు వెబ్ సిరీస్‌ల సంఖ్య భారీగా పెరిగాయి. హీరో నాగ చైతన్య నటించిన ధూత ఈ ఏడాది అత్యంత ఆదరణ దక్కించుకున్న వెబ్‌ సిరీస్‌ అని చెప్పవచ్చు. అలాగే జేడీ చక్రవర్తి దయా కూడా ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించింది. మరి వీటితో పాటు 2023లో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించిన టాప్‌ వెబ్‌ సిరీస్‌లేంటో చూద్దాం రండి.

2023లో అత్యంత ఆదరణ దక్కించుకున్న టాప్‌ వెబ్‌ సిరీస్‌లివే..

  • నాగచైతన్య ‘ధూత’ – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • కుమారి శ్రీమతి- – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • దయా సీజన్ 1- డిస్నీ ప్లస్‌ హాట్‍స్టార్
  • సైతాన్- డిస్నీ ప్లస్‌ హాట్‍స్టార్
  • అతిథి- డిస్నీ ప్లస్‌ హాట్‍స్టార్
  • మ్యాన్షన్ 24- డిస్నీ ప్లస్‌ హాట్‍స్టార్
  • సేవ్ టైగర్స్ – డిస్నీ ప్లస్‌ హాట్‍స్టార్
  • ఏటీఎం సీజన్ 1- జీ5
  • మాయా బజార్ ఫర్‌ సేల్‌- జీ5
  • వ్యవస్థ- జీ5,
  • వ్యూహం- అమెజాన్ ప్రైమ్ వీడియో
  • పులి మేక- జీ5

నాగచైతన్య ధూత వెబ్ సిరీస్..

లావణ్య త్రిపాఠి పులి మేక వెబ్ సిరీస్..

జీ5 లో సన్నీ ఏటీఎమ్ వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..