AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 20కు పైగా సినిమాల స్ట్రీమింగ్‌.. లిస్ట్‌ ఇదిగో

ఓటీటీలో మాత్రం అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు రానున్నాయి. ఇప్పటికే కీడాకోలా వంటి సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేశాయి. ఇక శుక్రవారం (డిసెంబర్‌ 29)న ఈ ఎంటర్‌టైన్మెంట్ మరింత రెట్టింపు కానుంది. నయనతార అన్నపూరణి, తరుణ్‌ భాస్కర్‌ కీడా కోలా వంటి సూపర్‌ హిట్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 20కు పైగా సినిమాల స్ట్రీమింగ్‌.. లిస్ట్‌ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Dec 28, 2023 | 5:43 PM

Share

ప్రస్తుతం థియేటర్ల దగ్గర ప్రభాస్‌ సలార్‌ మేనియా నడుస్తోంది. కాబట్టి ఈ వారం కల్యాణ్‌ రామ్‌ డెవిల్‌ తప్ప మరే పెద్ద సినిమా రిలీజ్‌ కావడం లేదు. ఆర్జీవీ వ్యూహం రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు రానున్నాయి. ఇప్పటికే కీడాకోలా వంటి సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేశాయి. ఇక శుక్రవారం (డిసెంబర్‌ 29)న ఈ ఎంటర్‌టైన్మెంట్ మరింత రెట్టింపు కానుంది. నయనతార అన్నపూరణి, తరుణ్‌ భాస్కర్‌ కీడా కోలా వంటి సూపర్‌ హిట్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే వివిధ భాషలకు చెందిన పలు డబ్బింగ్‌ సినిమాలు కూడా స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. మరి శుక్రవారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

నెట్ ఫ్లిక్స్:

ఇవి కూడా చదవండి
  • అన్నపూరణి ( తెలుగు)
  • త్రీ ఆఫ్‌ అజ్‌ ( హిందీ)
  • బెర్లిన్‌ (స్పానిస్‌ వెబ్‌ సిరీస్‌)
  • క్యోగయ హమ్‌ కహాన్‌ ( హిందీ)
  • స్ట్రీమింగ్ శాస్త్రి విరుధ్‌ శాస్త్రి ( హిందీ)
  • స్ట్రీమింగ్ థాంక్యూ ఐయామ్‌ సారీ ( స్వీడిస్‌ )
  • స్ట్రీమింగ్ హెల్‌ క్యాంప్‌ టీన్‌ నైట్‌మేర్‌ ( ఇంగ్లిష్‌)
  • ది అబాండన్డ్‌( ఇంగ్లిష్‌)

ఆహాలో

  • లైసెన్స్‌ ( తెలుగు)
  • కీడా కోలా (తెలుగు మూవీ) -డిసెంబర్ 29 (గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు ఇప్పటికే అందుబాటులో ఉంది)

Mana Naidu anna landed and he’s going to take you all on a fun adventure…#KeedaaCola now streaming on aha goldhttps://t.co/Dp3UKrdAhq#TharunBhascker @RanaDaggubati @VGSainma @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns… pic.twitter.com/nz44nGdpkw

— ahavideoin (@ahavideoIN) December 27, 2023

జీ5

  • దోనో (హిందీ సినిమా) – డిసెంబరు 29
  • వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ మూవీ) – డిసెంబరు 29
  • సఫేద్ (హిందీ సినిమా) – డిసెంబరు 29

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌:

  • స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ)
  • 12th ఫెయిల్‌ ( హిందీ, తెలుగు)

బుక్ మై షో

  • ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా)

సింప్లీ సౌత్‌

  • పార్కింగ్‌ ( తెలుగు )- డిసెంబర్ 30

లయన్స్ గేట్ ప్లే

  • ద కర్స్ (ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్)

జియో సినిమా

  • ఎవ్రీబడీ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 30

అమెజాన్‌ ప్రైమ్‌

  • టైగర్‌ 3 ( హిందీ )- డిసెంబర్ 30 (అంచనా)

ఐ స్ట్రీమ్‌

  • పేరరి యాథవర్‌ ( మలయాళం)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.