OTT Movies: అక్టోబర్‌లో వినోదాల విందు.. ఓటీటీలో భారీగా సినిమాలు, సిరీస్‌లు.. ఏవేవి ఎక్కడ చూడొచ్చంటే?

ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా ఓటీటీల హవా ఏ మాత్రం తగ్గడం లేదు. వారానికోసారి కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లో రిలీజైన సూపర్‌ హిట్ సినిమాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లుగా తగ్గట్టుగా వివిధ వెర్షన్‌లలో సినిమాలను రిలీజ్‌ చేస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలా అక్టోబర్‌ నెలలో కూడా భారీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో సందడి చేయనున్నాయి

OTT Movies: అక్టోబర్‌లో వినోదాల విందు.. ఓటీటీలో భారీగా సినిమాలు, సిరీస్‌లు.. ఏవేవి ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2023 | 6:05 AM

ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా ఓటీటీల హవా ఏ మాత్రం తగ్గడం లేదు. వారానికోసారి కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటితో పాటు వివిధ భాషల్లో రిలీజైన సూపర్‌ హిట్ సినిమాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లుగా తగ్గట్టుగా వివిధ వెర్షన్‌లలో సినిమాలను రిలీజ్‌ చేస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలా అక్టోబర్‌ నెలలో కూడా భారీగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జియో సినిమా, ఆహా… ఇలా అన్ని రకాల ఓటీటీలు సరికొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇందులో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, మిస్టర్‌ ప్రెగ్నెంట్ వంటి ఆసక్తికర సినిమాలు కూడా ఉన్నాయి. మరి అక్టోబర్‌లో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు అవుతోన్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేవో తెలుసుకుందాం రండి.

నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలివే..

  • ఖుషి – అక్టోబర్‌ 1
  • బెచ్‌కమ్‌ – అక్టోబర్‌ 4
  • రేస్‌ టు సమ్మిట్‌ – అక్టోబర్‌ 4
  • మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి- అక్టోబర్‌ 5
  • ఖుఫియా – అక్టోబర్‌ 5
  • లుపిన్‌, పార్ట్‌ 3 – అక్టోబర్‌ 5
  • బాలెరినా – అక్టోబర్‌ 6
  • సాండర్డ్‌ విత్‌ మై మదర్‌ ఇన్‌ లా (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 9
  • వన్స్‌ అపాన్‌ ఎ స్టార్‌ – అక్టోబర్‌ 11
  • బిగ్‌ వేప్‌: ద రైస్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ జూల్‌ (డాక్యుమెంటరీ) – అక్టోబర్‌ 11
  • ద ఫాల్‌ ఆఫ్‌ ద హౌస్‌ ఆఫ్‌ ఉషర్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 12
  • గుడ్‌ నైట్‌ వరల్డ్‌ (యానిమేషన్‌) – అక్టోబర్‌ 12
  • ఫెయిర్‌ ప్లే – అక్టోబర్‌ 13
  • పాస్ట్‌ లైవ్స్‌ – అక్టోబర్‌ 13
  • ద కాన్‌ఫరెన్స్‌ – అక్టోబర్‌ 13
  • ఓగీ ఓగీ (3వ సీజన్‌) – అక్టోబర్‌ 16
  • ద డెవిల్‌ ఆన్‌ ట్రయల్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 17
  • కాలా పాని (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 18
  • బాడీస్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 19
  • క్రిప్టో బాయ్‌ – అక్టోబర్‌ 19
  • ఓల్డ్‌ డాడ్స్‌ – అక్టోబర్‌ 20
  • లైఫ్‌ ఆన్‌ అవర్‌ ప్లానెట్‌ (డాక్యు సిరీస్‌) – అక్టోబర్‌ 25
  • బర్నింగ్‌ బీట్రేయల్‌ – అక్టోబర్‌ 25
  • ప్లూటో (యానిమేషన్‌) – అక్టోబర్‌ 26
  • ఎల్లో డోర్‌: 90’s లో-ఫి ఫిలిం క్లబ్‌ (డాక్యుమెంటరీ) – అక్టోబర్‌ 27
  • పెయిన్‌ హస్లర్స్‌ – అక్టోబర్‌ 27
  • సిస్టర్‌ డెత్‌ – అక్టోబర్‌ 27
  • టోర్‌ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 27
  • కాస్తవే దివా – అక్టోబర్‌ 28
  • రాల్ఫ్‌ బార్బోసా: కోవాబుంగ – అక్టోబర్‌ 31

జియో సినిమా

  • బెబాక్‌ (హిందీ మూవీ) – అక్టోబర్‌ 1
  • లయన్స్‌ గేట్‌ ప్లే
  • జాయ్‌ రైడ్‌ – అక్టోబర్‌ 6
  • మింక్స్‌ ( రెండో సీజన్‌) – అక్టోబర్‌ 6
  • మ్యాగీ మూర్స్‌ – అక్టోబర్‌ 20
  • కబ్‌వెబ్‌ – అక్టోబర్‌ 27

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • హాంటెడ్‌ మిషన్‌ – అక్టోబర్‌ 4
  • లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం
  • ఇంఫీరియర్‌ డెకొరేటర్‌ – అక్టోబర్‌ 6
  • సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ (వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్‌ 13
  • వన్స్‌ అపాన్‌ ఎ స్టూడియో (షార్ట్‌ ఫిల్మ్‌) – అక్టోబర్‌ 16
  • మాస్టర్‌పీస్‌ – అక్టోబర్‌ 25

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ – అక్టోబర్‌ 6
  • ముంబై డైరీస్‌ (రెండో సీజన్‌) – అక్టోబర్‌ 6
  • టోటల్లీ కిల్లర్‌ – అక్టోబర్‌ 6
  • మిషన్‌ ఇంపాజిబుల్‌- డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 – అక్టోబర్‌ 11
  • అప్‌లోడ్‌ (మూడో సీజన్‌) – అక్టోబర్‌ 20
ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!