OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

సినీ ప్రియులను ప్రతి వారం సరికొత్త కంటెంట్ తో ముందుకొస్తుంటాయి ఓటీటీ సంస్థలు. థియేట్రికల్ రన్ ముగించుకున్న సినిమాలతో పాటు ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా ఈ వారం కూడా 18 కొత్త సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2024 | 4:23 PM

సినీ ప్రియులను ప్రతి వారం సరికొత్త కంటెంట్ తో ముందుకొస్తుంటాయి ఓటీటీ సంస్థలు. థియేట్రికల్ రన్ ముగించుకున్న సినిమాలతో పాటు ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా ఈ వారం కూడా 18 కొత్త సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో డైరెక్ట్ తెలుగు సినిమాలు లేనప్పటికీ కొన్ని డబ్బింగ్ సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో యామీ గౌతమ్ కాంట్రవర్సీ మూవీ ఆర్టికల్ 370పై చాలామంది దృష్టి ఉంది. అలాగే తమిళ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సైరన్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక హాలీవుడ్ సినిమాలు చూసే వారికి డ్యూన్ పార్ట్ 2 మంచి ఛాయిస్ కావొచ్చు. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్ తో పాటు పలు భాషల సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మరి ఏప్రిల్ మూడో వారంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.

ఆహా

  • రామ ఆయోధ్య- డాక్యుమెంటరీ వెబ్ సిరీస్- ఏప్రిల్ 17

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 15
  • ది గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
  • అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
  • రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
  • సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
  • చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19

జీ5 ఓటీటీ

  • సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 16
  • డిమోన్స్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 19
  • కమ్ చాలు హై (హిందీ సినిమా)- ఏప్రిల్ 19

జియో సినిమా ఓటీటీ

  • ది సింపథైజర్ ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15
  • ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19
  • ఆర్టికల్ 370 (హిందీ సినిమా)- ఏప్రిల్ 19

సోనీ లివ్ ఓటీటీ

  • క్విజ్జర్ ఆఫ్ ది ఇయర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

బుక్ మై షో

  • డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 16
  • సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఏప్రిల్ 19

లయన్స్ గేట్ ప్లే

  • డ్రీమ్ సినారియో (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 19
  • ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.